దర్శకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా దర్శకుడు

దర్శకుడు అనగా ఛలనచిత్రానికి మార్గనిర్దేశకుడు. చలనచిత్రానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయపరిచీ సమర్ధవంతంగా ఆయా శాఖల నుండి తనకు కావలసిన విధముగా వారి వారి సామర్ధ్యన్ని ఉపయోగించుకుని తన ఆలొచనలకు ప్రాణం పోసి, తెరపైకి ఒక దృశ్యంగామలచే వ్యక్తిని దర్శకుడు అని సంభొధిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=దర్శకుడు&oldid=3742670" నుండి వెలికితీశారు