రిచర్డ్ నిక్సన్
రిచర్డ్ నిక్సన్ | |
---|---|
37th అమెరికా అధ్యక్షుడు | |
In office 1969 జనవరి 20 – 1974 ఆగస్టు 9 | |
Vice President | Spiro Agnew (1969–Oct 1973) None (Oct–Dec 1973) Gerald Ford (1973–1974) |
అంతకు ముందు వారు | లిండన్ బి. జాన్సన్ |
తరువాత వారు | గెరాల్డ్ ఫోర్డ్ |
36 వ అమెరికా ఉపాధ్యక్షుడు | |
In office 1953 జనవరి 20 – 1961 జనవరి 20 | |
అధ్యక్షుడు | డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ |
అంతకు ముందు వారు | ఆల్బెన్ డబ్ల్యు బార్క్‌లీ |
తరువాత వారు | లిండన్ బి. జాన్సన్ |
United States Senator from కాలిఫోర్నియా | |
In office 1950 డిసెంబరు 1 – 1953 జనవరి 1 | |
అంతకు ముందు వారు | షెరిడన్ డౌనీ |
తరువాత వారు | థామస్ కుషెల్ |
Member of the U.S. House of Representatives from కాలిఫోర్నియా's మూస:Ushr district | |
In office 1947 జనవరి 3 – 1950 నవంబరు 30 | |
అంతకు ముందు వారు | జెర్రీ వూర్హిస్ |
తరువాత వారు | పాట్రిక్ జె. హిల్లింగ్స్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | రిచర్డ్ మిల్హౌస్ నిక్సన్ 1913 జనవరి 9 Yorba Linda, California, U.S. |
మరణం | 1994 ఏప్రిల్ 22 న్యూయార్క్ నగరం, అమెరికా | (వయసు 81)
సమాధి స్థలం | రిచర్డ్ నిక్సన్ ప్రెసెడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ |
జీవిత భాగస్వామి | పాట్ నిక్సన్
(m. 1940; died 1993) |
సంతానం |
|
తల్లిదండ్రులు |
|
చదువు |
|
వృత్తి |
|
సంతకం | |
Military service | |
Branch/service | అమెరికా నావికాదళం |
Years of service |
|
Battles/wars | మూస:Tree list |
Awards | Navy and Marine Corps Commendation Medal American Campaign Medal Asiatic-Pacific Campaign Medal World War II Victory Medal Armed Forces Reserve Medal |
రిచర్డ్ నిక్సన్ (1913 జనవరి 9 – 1994 ఏప్రిల్ 22) అమెరికా దేశపు 37 వ అధ్యక్షుడు. ఈయన 1969-74 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు. అధ్యక్షుడు కాక మునుపు కాలిఫోర్నియా రాష్ట్రపు సెనేటర్ గానూ, 1953 నుంచి 1961 మధ్య అధ్యక్షుడు ఐసెన్ హోవర్ దగ్గర 36 వ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన పాలించిన ఐదు సంవత్సరాల్లో అమెరికా వియత్నాం యుద్ధం నుంచి నెమ్మదిగా విరమించుకుంది. సోవియట్ యూనియన్, చైనా దేశాలతో ఘర్షణ వైఖరి తగ్గింది. అమెరికాకు చెందిన నాసా మొదటిసారి మానవ సహిత నౌకను చంద్రుడి మీదకి పంపింది. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడింది. అయితే ఈయన రెండవసారి పాల అర్ధాంతరంగా ముగిసింది. అందుకు కారణం వాటర్ గేట్ కుంబకోణం. అవినీత ఆరోపణల కారణంగా అర్ధాంతరంగా వైదొలిగిన ఏకైక అధ్యక్షుడు ఈయనే.
జీవితం
[మార్చు]రిచర్డ్ నిక్సన్ అమెరికాలోని, కాలిఫోర్నియాలోని యోర్బాలిండాలో జన్మించాడు. అతని తండ్రి ఫ్రాన్సిస్ ఎ నిక్సన్ ఒక రైతు. తల్లి హన్నా మలిహస్ నిక్సన్. వారు ధనికులు కాకపోవడంతో నిక్సన్ బాల్యంతో ఇతరులతో ఎక్కువగా కలవలేకపోయేవాడు. ఈ సంఘటనలు ఆయనలో జీవితంలో పైకి ఎదగాలనే పట్టుదలను పెంచాయి. నిక్సన్ చదువులో రాణించడమే కాక మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. కళాశాల రోజుల నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్నాడు. 1934 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత న్యాయకళాశాలలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించింది. 1937లో న్యాయవాది పట్టా పొందాడు.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Aitken, Jonathan (1996). Nixon: A Life. Washington, D.C.: Regnery Publishing. ISBN 978-0-89526-720-7.
మూలాలు
[మార్చు]- ↑ "Richard Nixon Presidential Library and Museum" (PDF). September 21, 2015. Archived from the original (PDF) on September 21, 2015.