1953
స్వరూపం
1953 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1950 1951 1952 - 1953 - 1954 1955 1956 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 29: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
- జూన్ 1:నేపాల్ రాజ్యప్రాసదంలో రాకుమారిడి ఊచకోత.
- జూన్ 18: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
- అక్టోబరు 22: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
జననాలు
[మార్చు]- జనవరి 1: సల్మాన్ ఖుర్షీద్, మాజీ కేంద్రమంత్రి.
- జనవరి 3: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)
- ఫిబ్రవరి 28: పాల్ క్రుగ్మన్, అమెరికా ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత.
- మార్చి 18: టి.దేవేందర్ గౌడ్, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.
- మార్చి 23: అశోక్ దాస్, భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
- ఏప్రిల్ 14: కొమరవోలు శ్రీనివాసరావు, రంగస్ధల, టివి, రేడియో నటుడు.
- జూన్ 18: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)
- జూన్ 21: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
- జూన్ 23: జాస్తి చలమేశ్వర్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
- జూలై 23: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- ఆగస్టు 23: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
- సెప్టెంబర్ 7: మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు.
- సెప్టెంబర్ 9: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
- నవంబర్ 24: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
- నవంబర్ 27: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.
- డిసెంబర్ 8: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023)
- డిసెంబర్ 27: కెవిన్ రైట్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- డిసెంబర్ 31: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.
మరణాలు
[మార్చు]- జనవరి 25: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
- మార్చి 29: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
- జూన్ 18: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (జ.1902)
- జూన్ 30: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881)
- ఆగష్టు 25: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
- అక్టోబరు 29: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906)
- డిసెంబర్ 19: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.