నిజాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొదటి నిజాం ప్రభువైన అసఫ్ ఝా I.

హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

నిజాం నవాబులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నిజాం&oldid=1994436" నుండి వెలికితీశారు