Jump to content

చర్చ:నిజాం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దయచేసి ఈ పేజీకి "నిజాం" నుండి "హైదరాబాద్ యొక్క నిజాం" గా పేరు మార్చండి.Nenetarun (చర్చ) 11:23, 21 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nenetarun గారూ, నిజాం అంటేనే హైదరాబాదు నిజాం అని కదా. నిజాం అనే మాటకు ప్రధానమైన అర్థం అదేనని డిక్షనరీలు సూచిస్తున్నాయి. రెండవ అర్థం టర్కీ సైనికుడు అని. తెవికీ సందర్భంలో నిజాం అంటే హైదరాబాదు నిజాం అనే తీసుకోవాలి నా అభిప్రాయం. టర్కీ సైనికుడు అర్థంలో పేజీని సృష్టించాలనుకుంటే దాని పేరు "నిజాం (టర్కీ సైనికుడు)" అని పెట్టవచ్చు. దీనిపై నిర్ణయం వచ్చే లోగా హైదరాబాదు నిజాం అనే దారిమార్పు పేజిని సృష్టించాను. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 12:06, 21 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]