1802

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1802 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1799 1800 1801 - 1802 - 1803 1804 1805
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు[మార్చు]

  • ఏప్రిల్ 10: భారతదేశంలో గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే మొదలైంది
  • మే 20: ఫ్రెంచి విప్లవ సమయంలో రద్దు చేసిన బానిసత్వాన్ని నెపోలియన్ తిరిగి ప్రవేశపెట్టాడు.
  • మే: మేడం టస్సాడ్ తన మైనపు బొమ్మలను లండన్‌లో తొలిసారి ప్రదర్శించింది.
  • జూలై 22: గియా లాంగ్ హనోయిని ఆక్రమించాడు. దాంతో వియత్నాం ఏకీకరణ పూర్తైంది.
  • తేదీ తెలియదు: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడయ్యాడు
  • తేదీ తెలియదు: నూజివీడు ఎస్టేటును నిడదవోలు, నూజివీడు అనే రెండు ఎస్టేట్లుగా విభజించారు.

జననాలు[మార్చు]

విక్టర్ హ్యూగో

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1802&oldid=3846060" నుండి వెలికితీశారు