1907
స్వరూపం
1907 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1904 1905 1906 - 1907 - 1908 1909 1910 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 20: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
- మే 15: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- జూన్ 23: జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూలై 11: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)
- ఆగష్టు 7: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1997)
- ఆగష్టు 8: అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని.
- సెప్టెంబరు 26: ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (మ.1969)
- సెప్టెంబర్ 28: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
- నవంబర్ 22: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)
- నవంబర్ 27: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)
- డిసెంబరు 24: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (మ.1989)
- డిసెంబరు 31: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)
- : సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (మ.1971)