డిసెంబర్ 31

వికీపీడియా నుండి
(డిసెంబరు 31 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

డిసెంబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 365వ రోజు (లీపు సంవత్సరములో 366వ రోజు ). ఇది సంవత్సరములో చివరి రోజు.


<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2019


సంఘటనలు[మార్చు]

  • 2010: ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.

జననాలు[మార్చు]

ఆంథోని హాప్కిన్స్

మరణాలు[మార్చు]

  • 1900: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)
  • 1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.(జ.1893)
  • 2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

ఎందుకంటే ఈ డిసేంబర్ నెల సంవత్సరంలోనే లాస్ట్ నెల. పైగా లాస్ట్ రోజు. 31వ రోజుతో సంవత్సరం ఐపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అన్న ఆనందంలో మద్యం తాగడం అలవాటు ఉన్నవాల్లందరు ఫుల్ గా తాగుతారు. తాగడం అలవాటు లేని వాల్లు ఈరోజు కొత్తగా నేర్చుకుంటారు. కేవలం ఈ ఒక్క రోజే సంవత్సరం మొత్తం మీద ఎంత మద్యం అమ్ముతారో... అంత మద్యం అమ్ముతారు. ప్రతీ గవర్నమెంట్ కి ఈరోజే ఫుల్ ఆదాయం వస్తుంది. 31నైట్ 12కి ప్రతీ ఒక్కరి ఇంట్లో కేకులు కట్ చేస్కుంటారు. అదేరోజు రాత్రి నుండి అందరు చాలా బీజీగా షాపింగ్స్ చేస్థూ కొత్త బట్టలు, కేక్స్, కూల్ డ్రింక్స్, బిర్యాని, స్వీట్స్ కొంటారు. డిసేంబర్ 31 రాత్రి నుండి తెల్లరి జనవరి 1వ రోజంతా అందరూ కలిసిన వాల్లకి షేక్ హాడ్ ఇస్థూ... హగ్ చేస్కుంటూ కలవలేని వాల్లకి సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్, యస్సమ్మెస్ లతో హ్యాపీ న్యూయర్ అని విస్సెస్ చెప్పుకుంటారు.


  • వరల్డ్ స్పిరిట్యువల్ డే.

బయటి లింకులు[మార్చు]


డిసెంబర్ 30 - జనవరి 1 - నవంబర్ 30 - జనవరి 31 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31