డిసెంబర్ 9
స్వరూపం
(డిసెంబరు 9 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 343వ రోజు (లీపు సంవత్సరములో 344వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 22 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
- 2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
జననాలు
[మార్చు]- 1742: కార్ల్ విల్‌హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
- 1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
- 1913: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
- 1934: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000)
- 1946: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు.
- 1970: వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
- 1975: ప్రియాగిల్ , హిందీ, తెలుగు,తమిళ , మలయాళం, పంజాబీ, చిత్ర నటి .
- 1981: కీర్తి చావ్లా , తెలుగు, తమిళ ,కన్నడ, చిత్రాల నటి.
- 1981: దియా మీర్జా , నటి, మోడల్, నిర్మాత .
మరణాలు
[మార్చు]- 1943: కెన్నెత్ కెన్నెడీ, బిషప్
- 1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
- 1986: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905)
- 2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- ప్రపంచ రోగి భద్రతా దినము
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 8 - డిసెంబర్ 10 - నవంబర్ 9 - జనవరి 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |