మే 9
స్వరూపం
మే 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 129వ రోజు (లీపు సంవత్సరములో 130వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 236 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1994: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.
జననాలు
[మార్చు]- 1540 : మేవార్ రాజపుత్ర రాజు రాణాప్రతాప్ జననం (మ.1597).
- 1866: గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)
- 1933: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
- 1950: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008)
- 1955: టీ.రాజేందర్ , తమిళ నటుడు,దర్శకుడు
- 1989: విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు.
- 1992: సాయి పల్లవి, భారతీయ సినిమా నటి.
మరణాలు
[మార్చు]- 1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)
- 1970: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908)
- 1981: దుర్గాబాయి దేశ్ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909)
- 1986: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత. (జ.1914)
- 2003: క్రాంతి కుమార్, నిర్మాత,దర్శకుడు, (జ.1942))
- 2023: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (జ. 1940)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 9[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 8 - మే 10 - ఏప్రిల్ 9 - జూన్ 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |