1866
స్వరూపం
1866 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1863 1864 1865 - 1866 - 1867 1868 1869 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 22: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
- మే 9: గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)
- జూలై 9: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
- డిసెంబరు 17: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)