1864
Appearance
1864 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1861 1862 1863 - 1864 - 1865 1866 1867 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- అక్టోబర్ 5: కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
జననాలు
[మార్చు]- జూన్ 29: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
- ఆగస్టు 31: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945)
- అక్టోబరు 19: ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, మహోపాధ్యాయ బిరుదాంకితుడు, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు, తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
- నవంబర్ 22: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955)
- డిసెంబర్ 11: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)
- తేదీ వివరాలు తెలియనివి
- గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. (మ.1924)