1862
Appearance
1862 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1859 1860 1861 - 1862 - 1863 1864 1865 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- ఆగష్టు 5 : జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890).
- సెప్టెంబరు 21: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
- అక్టోబర్ 1: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
- : నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్. (మ.1937)
మరణాలు
[మార్చు]- జనవరి 18: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- జూలై 24: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.