ఫిబ్రవరి 22
స్వరూపం
ఫిబ్రవరి 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 53వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 312 రోజులు (లీపు సంవత్సరములో 313 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
- 1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
- 1997 : తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.
జననాలు
[మార్చు]- 1732: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)
- 1857: హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (మ.1894)
- 1866: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
- 1911: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980)
- 1915: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)
- 1922: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోక్సభ సభ్యులు. (మ.1996)
- 1927: శ్రీ రంజని, పాత తరం తెలుగు సినీ నటి (మ.1974)
- 1928: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (మ.2017)
- 1935: హెచ్.ఆర్. కేశవ మూర్తి, గమకకళలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1938: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
- 1939: కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత.
- 1966: తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.
- 1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (మ. 2023)
- 1989: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన వ్యక్తి.
మరణాలు
[మార్చు]- 1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
- 1922: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
- 1944: కస్తూర్భా గాంధీ మరణం.
- 1946: అబ్దుల్ రెహమాన్ (జిసి), టీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు. (జ. 1921)
- 1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
- 1980: అమరనాథ్, తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత(జ.1925).
- 1992: బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
- 1994: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకుడు (జ.1920)
- 1997: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)
- 1998: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)
- 2011: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916)
- 2019: కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949)
- 2022: దీప్ సిద్ధూ, మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. (జ.1984)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ స్కౌట్ దినోత్సవం,
- కవలల దినోత్సవం
- ప్రపంచ ఆలోచన దినం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-12-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 22
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
ఫిబ్రవరి 21 - ఫిబ్రవరి 23 - జనవరి 22 - మార్చి 22 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |