నవంబర్ 28
స్వరూపం
నవంబరు 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 332వ రోజు (లీపు సంవత్సరములో 333వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 33 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1784: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939)
- 1820: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)
- 1906: ఇందుమతి చిమన్లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1985)
- 1922: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983)
- 1922: కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2003)
- 1927: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008)
- 1928: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
- 1948: వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు.
- 1985: ఇషా గుప్తా , మోడల్, భారతీయ సినీ నటీ .
మరణాలు
[మార్చు]- 1890: జ్యోతిరావ్ పూలే, (జ.1827)
- 1954: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు
- 2011: అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931)
- 2011: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933)
- 2024: ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (జ.1938)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]నవంబరు 27 - నవంబరు 29 - అక్టోబర్ 28 - డిసెంబర్ 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |