జూన్ 26
Appearance
జూన్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 177వ రోజు (లీపు సంవత్సరములో 178వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 188 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
- 2016 : వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.
జననాలు
[మార్చు]- 1966: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
- 1980: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)
మరణాలు
[మార్చు]- 2004 -
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం.
- ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
- ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-15 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : జూన్ 26
జూన్ 25 - జూన్ 27 - మే 26 - జూలై 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |