రాజు నరిశెట్టి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజు నరిశెట్టి
Raju Narisetti - International Journalism Festival 2015.JPG
రాజు నరిశెట్టి
జననం నరిశెట్టి రాజు
(1966-06-26) 26 జూన్ 1966 (వయస్సు: 51  సంవత్సరాలు)
గుంటూరు
ఆంధ్రప్రదేశ్
భారత్
జాతీయత భారతీయుడు
వృత్తి పాత్రికేయుడు
జీవిత భాగస్వామి కిమ్‍ బారింగ్టన్ నరిశెట్టి (1993- ఇప్పటి వరకు)
పిల్లలు లైలా
జోలా

రాజు నరిశెట్టి (జూన్ 26, 1966) ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.

జననం[మార్చు]

రాజు జూన్ 26, 1966నరిశెట్టి ఇన్నయ్య మరియు కోమల దంపతులకు జన్మించాడు. ఇండియానా విశ్వవిద్యాలయము నుండి పత్రికా వ్యాసంగములో పట్టభద్రుడయ్యాడు[1].

13 సంవత్సరములు వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఐరోపా సంపాదకునిగా పనిచేశాడు. 2006 నుండి 2008 వరకు మింట్ అను వ్యాపార పత్రికకు స్థాపక సంపాదకుడు. ఈ పత్రిక హిందూస్థాన్ టైమ్స్ కూటమి వారిచే నడపబడుతుంది.

జనవరి 14, 2009న ప్రఖ్యాతిగాంచిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ముఖ్య సంపాదకునిగా నియమించబడ్డాడు[2][3].

రాజు World Economic Forum వారిచే Young Global Leader-2007 గా ఎన్నిక కాబడ్డాడు.

రాజు భార్య పేరొందిన పిల్లల పుస్తక రచయిత్రి కిమ్ బారింగ్టన్. వీరికి లైలా, జోలా అను ఇద్దరు కుమార్తెలు.

మూలాలు[మార్చు]