వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 26
స్వరూపం
- 2019: ప్రపంచ శీతలీకరణ దినోత్సవం.
- 1892: అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ జననం (మ.1973).
- 1933: భారతీయ సాహితీకారుడు కోవెల సంపత్కుమారాచార్య జననం (మ.2010)
- 1966: ఆంగ్ల పాత్రికేయుడు రాజు నరిశెట్టి జననం.
- 1980: తెలుగు సినిమా నటుడు ఉదయకిరణ్ జననం (మ.2014).
- 2007: ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
- 1874: భారతదేశంలో రిజర్వేషన్ ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ జననం (మ.1922). (చిత్రంలో)