మార్చి 12
స్వరూపం
May 12 గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 71వ రోజు (లీపు సంవత్సరములో 72వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 294 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది
- 2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
జననాలు
[మార్చు]- 1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- 1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.
- 1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.
- 1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
- 1956: త్రిపురనేని సాయిచంద్ , తెలుగు చలన చిత్రనటుడు.(రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు)
- 1962: దీప: ఉన్ని మేరీ , దక్షిణ భారత చలన చిత్ర నటి
- 1963: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత.
- 1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.
- 1981: సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి భారతీయ ఆధ్యాత్మిక గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1984: శ్రేయా ఘోషల్ , భారతీయ గాయని.
మరణాలు
[మార్చు]- 1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)
- 2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)
- 2018: వంకాయల సత్యనారాయణ మూర్తి , తెలుగుచిత్ర సీమలోసహాయనటుడు(జ.1940)
- 2022: కందికొండ యాదగిరి, సినీ గీత రచయిత, కవి, కథకుడు. (జ.1973)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 12
మార్చి 11 - మార్చి 13 - ఫిబ్రవరి 12 - ఏప్రిల్ 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |