వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 12
Jump to navigation
Jump to search
- 1992: మారిషస్ గణతంత్ర దినోత్సవం
- 1930: భారత స్వాతంత్ర్య ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది
- 1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
- 1912: జూలియట్ గార్డన్ లో 'గర్ల్ స్కౌట్స్' ప్రారంభించారు. (చిత్రంలో)
- 1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1962 వరకు)
- 1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంచి 29 ఫిబ్రవరి 1964 వరకు)
- 2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) ఆవిర్భావం
- 1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి జననం