మారిషస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్
République de Maurice
Flag of మారిషెస్ మారిషెస్ యొక్క చిహ్నం
నినాదం
"Stella Clavisque Maris Indici"  (Latin)
"Star and Key of the Indian Ocean"
జాతీయగీతం
మాతృభూమి
మారిషెస్ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
పోర్ట్ లూయిస్
Coordinates: Unable to parse latitude as a number:2

{
{{#coordinates:}}: invalid latitude

అధికార భాషలు ఆంగ్లం1 తెలుగు
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు en:Mauritian Creole, భోజ్‌పురి, French, Chinese
ప్రజానామము Mauritian
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్
 -  ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులామ్
స్వాతంత్ర్యము ఆంగ్లేయుల నుండి 
 -  Date మార్చి 12 1968 
 -  గణతంత్రం మార్చి 12 1992 
 -  జలాలు (%) 0.05
జనాభా
 -  2006 అంచనా 1,256,7392 (153rd)
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $16.0 billion (119th)
 -  తలసరి $13,703 (51st)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.804 (high) (65th)
కరెన్సీ en:Mauritian rupee (MUR)
కాలాంశం MUT (UTC+4)
 -  వేసవి (DST) not observed (UTC+4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mu
కాలింగ్ కోడ్ +230
1 [1][2]
2 The population estimate is for the whole republic. For the island of Mauritius only, as at 31 December 2006, it is 1,219,220[3]

మారిషెస్ (ఉచ్ఛారణ: మారైస్ Maurice), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, (République de Maurice), ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో, హిందూ మహాసముద్రపు నైఋతిదిశన, మడగాస్కర్కు పశ్చిమాన 870 కి.మీ. దూరాన ఈదేశమున్నది. (560 mi). మారిషస్ కు అనుబంధంగా Cargados కారజోస్,రోడ్రిగుఎస్,ట్రోమిలిన్ మరియు అగలేగా ద్వీపములు ఉన్నాయి.మారిషస్ ఫ్రాన్సు ద్వీపం Reunion కు 170 km మరియు రోడ్రిగుఎస్ కు తూర్పున 570 కిలోమీటర్ల దూరమున కలదు .మారిషస్ యొక్క మొత్తం వైశాల్యము 2040 కి.మీ.. పోర్ట్ లుఇసే మారిషస్ యొక్క రాజధాని నగరము.
యునైటెడ్ కింగ్డమ్ నెపోలియన్ యుద్ధాలు సమయంలో ఫ్రాన్స్ నుండి 1810 లోమారిషస్ ద్వీపాన్ని తన ఆదినం లోకి తేచుకున్నది, మారిషస్ 1968 లో బ్రిటన్ నుంచి స్వతంత్ర మారింది. ఇది ఒక పార్లమెంటరీ గణతంత్రం మరియు యునైటెడ్ నేషన్స్ లో ఒక సభ్య దేశము, దక్షిణాది ఆఫ్రికా దేశాల అభివృద్ధి కమ్యూనిటీలో సభ్య త్వము, తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికా, ఆఫ్రికన్ యూనియన్, లా ఫ్రాన్సోఫోనియేలో మరియు కామన్వెల్త్ అఫ్ నేషన్స్ కోసం కామన్ మార్కెట్ యొక్క సభ్యదేశము .
మారిషస్ లో మాట్లాడే ప్రధాన భాషలు మారిషన్ క్రియోల్, ఫ్రెంచ్ మరియు ఆంగ్లము. ఆంగ్లము మాత్రమే అధికార భాష అయితే ఆమోదయోగ్యమైన వాడుకలో వున్నా భాషలు మారిషన్ క్రియోల్ మరియు వార్తాపత్రికలు మరియు టెలివిజన్ కార్యక్రమాలు ఫ్రెంచ్ లో సాధారణంగా ఉంటాయి. ఆసియా భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. దేశ జనాభాలో భారతీయులు, ఆఫ్రికా, చైనీస్ మరియు ఫ్రెంచ్ సహా పలు తెగలు వారు నివసించుచున్నారు.మారిషస్ లో మొదటి సారి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ద్వీపంలో ఎటువంటి ప్రజలు దొరకలేదు. మారిషస్ ద్వీపం ది డోడో (Raphus cucullatus) అనబడే పక్షులు మాత్రమే మాత్రమే నివసిచేవి . ద్వీపములోకి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ఈ పక్షి ఆహారముగా ఉపయోగాపడినది.


స్వాతంత్ర్యం పొందిన రోజు నుండి మారిషస్ ప్రదానముగా చక్కెర ఉత్పత్తి మీద ఆధారపదేను.

తెలుగు వారు[మార్చు]

ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు. కాకినాడ సమీపాన వున్న 'కోరంగి' రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.[4] తెలుగు వారు భాషా సంస్కృతి కాపాడుకొంటున్నారు. సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది. అంచెలంచెలుగా వివిధ హోదాలు చేపట్టి, 1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.మూలాలు[మార్చు]

  1. "Republic of Mauritius, Government Portal (Mauritius)". 
  2. The Constitution
  3. "Population and Vital Statistics, Republic of Mauritius, Year 2006 - Highlights". Central Statistics Office (Mauritius). March 2007. Retrieved 2007-03-18. 
  4. మండలి, బుద్ధ ప్రసాద్ (2000). Wikisource link to మారిషస్‌లో తెలుగు తేజం. విదేశాంధ్ర సేవాకేంద్ర. వికీసోర్స్. 

బయటి లింకులు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=మారిషస్&oldid=2332213" నుండి వెలికితీశారు