లిబియా

వికీపీడియా నుండి
(లిబ్యా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియా
Flag of లిబియా లిబియా యొక్క చిహ్నం
జాతీయగీతం
అల్లాహు అక్బర్
అల్లాహ్ గొప్పవాడు
లిబియా యొక్క స్థానం
రాజధానిట్రిపోలి
32°54′N 13°11′E / 32.900°N 13.183°E / 32.900; 13.183
Largest city రాజధాని
ప్రజానామము లిబియన్
ప్రభుత్వం Jamahiriya
 -  Leader and Guide of the Revolution గడాఫి
 -  Secretary General of the General People's Congress Imbarek Shamekh
 -  Prime Minister Baghdadi Mahmudi
Independence
 -  Relinquished by Italy 10 February 1947 
 -  From France/United Kingdom under United Nations Trusteeship
24 December 1951 
 -  జలాలు (%) negligible
జనాభా
 -   అంచనా 6,173,579 (July 2008)[1] (105వది)
 -  2006 జన గణన 5,670,6881 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $90.627 billion[2] 
 -  తలసరి $14,593[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $108.475 billion[2] 
 -  తలసరి $17,468[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase0.840 (high) (52వది)
కరెన్సీ దీనార్ (LYD)
కాలాంశం EET (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ly
కాలింగ్ కోడ్ +218
1 Includes 350,000 foreigners (Libyan 2006 census, accessed September 15, 2006; [1])

లిబియా (ఆంగ్లం : Libya) (అరబ్బీ : ليبيا )ⵍⵉⴱⵢⴰ), అధికారిక నామం : గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియ (الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى అల్-జమ్‌హూరియ అల్-అరబియ్య అల్-లిబియ్యా అస్-సాబియ్య అల్-ఇష్‌తిరాకియ్యా అల్-ఉజ్‌మా)

ఉత్తర ఆఫ్రికా లోని ఒక దేశం. దీని ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్టు, ఆగ్నేయాన సూడాన్, దక్షిణాన చాద్ మరియు నైగర్, మరియు పశ్చిమాన అల్జీరియా మరియు టునీషియా దేశాలు ఎల్లలు గలవు.

దీని విస్తీర్ణం 18 లక్షల చ.కి.మీ.,దీని అధికార భాష: అరబిక్, దీని కరెన్సీ దీనార్, ఇందులో 90% ఎడారి గలదు. జనాభా 66 లక్షలు.[3] దీని రాజధాని ట్రిపోలి నగరం, దీని జనాభా 17 లక్షలు.

చాలా సంవత్సరాలు నియంతృత్వ పాలనలో ఉన్న ఈ దేశానికి 1951, డిసెంబరు 24 న స్వాతంత్ర్యం వచ్చింది. జనాభాలో 97% ప్రజలు ముస్లింలే. ప్రజలందరికీ ప్రాథమిక విద్య ఉచితంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరు ఉన్నత పాఠశాల విద్య విధిగా అభ్యసించాలనే నియమం కూడా ఉంది. దేశంలో చాలా విశ్వవిద్యాలయాలున్నాయి కానీ స్వాతంత్ర్యం లభించిన మొదట్లో ప్రారంభించిన లిబియా విశ్వవిద్యాలయంలో చదవడం గౌరవంగా భావిస్తారు.

ఆహార ధాన్యాలను చాలావరకు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటారు. గోధుమ, జొన్న, ఖర్జూరం, ఆలివ్, టమోటా, బంగాళాదుంపలు పండిస్తారు. మద్యపానం నేరం.

తొలుత పేద దేశంగా ఉన్నప్పటికీ చమురు నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కొంతకాలం క్రిందట ప్రారంభమైన రైల్వేలైన్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. లిబియా అధ్యక్షుడు గడాఫీ నియంతృత్వ పోకడల వల్ల అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల అశాంతి నెలకొన్నది. [4]

సినిమాలు[మార్చు]

లయన్ ఆఫ్ ది డెసర్ట్

మూలాలు[మార్చు]

  1. CIA World Factbook
  2. 2.0 2.1 2.2 2.3 "Libya". International Monetary Fund. Retrieved 2008-10-09.
  3. U.N. Demographic Yearbook, (2003), "Demographic Yearbook (3) Pop., Rate of Pop. Increase, Surface Area & Density", United Nations Statistics Division, Accessed July 15, 2006
  4. సాక్షి ఫన్‌డే 18 ఆదివారం సెప్టెంబరు, 2011

బయటి లింకులు[మార్చు]

ప్రభుత్వం


"https://te.wikipedia.org/w/index.php?title=లిబియా&oldid=2504679" నుండి వెలికితీశారు