లయన్ ఆఫ్ ది డెసర్ట్
స్వరూపం
లయన్ ఆఫ్ ది డెసర్ట్ | |
---|---|
దర్శకత్వం | మౌస్తఫా అక్కాడ్ |
రచన | హెచ్.ఏ.ఎల్. క్రైగ్ |
నిర్మాత | మౌస్తఫా అక్కాడ్ |
తారాగణం | ఆంథోనీ క్విన్, ఒలివర్ రీడ్, రాడ్ స్టీగెర్, రాఫ్ వాల్లోన్ |
సంగీతం | మారిస్ జారే |
నిర్మాణ సంస్థ | ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ |
విడుదల తేదీ | 17 ఏప్రిల్ 1981 |
సినిమా నిడివి | 163 నిముషాలు |
దేశాలు | లిబియా యునైటెడ్ స్టేట్స్ |
భాషలు | ఇంగ్లీష్ అరబిక్ ఇటాలియన్ |
బడ్జెట్ | US$35 మిలియన్ |
లయన్ ఆఫ్ ది డెసర్ట్ 1981, ఏప్రిల్ 17న విడుదలైన లిబియా దేశపు చలనచిత్రం. ఆంథోనీ క్విన్ ముఖ్య పాత్రలో లిబియా దేశ తిరుగుబాటు వీరుడైన ఒమర్ ముఖ్తార్ జీవితాధారంగా తీసిన ఈ చిత్రానికి మౌస్తఫా అక్కాడ్ దర్శకత్వం వహించగా కల్నల్ ముమామర్ గడ్డాఫీ నేతృత్వంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.[1] విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకున్న ఈ చిత్రం 1982లో ఇటలీలో నిషేదించబడి, 2009లో టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడింది.[2][3][4]
కథా నేపథ్యం
[మార్చు]1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు చేపిన ఒమర్ ముఖ్తార్, 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు. ఈ సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరి రోజులు చూపబడ్డాయి.
నటవర్గం
[మార్చు]- ఆంథోనీ క్విన్
- ఒలివర్ రీడ్
- ఇరేనే పాపస్
- రాఫ్ వాల్లోన్
- రాడ్ స్టీగెర్
- సర్ జాన్ గీల్గూడ్
- ఆండ్రూ కైర్
- గస్టోన్ మోసిన్
- స్టెఫానో పాట్రిజి
- అడాల్ఫో లార్రెట్టీ
- స్కై డూమాంట్
- టాకిస్ ఇమ్మాన్యూల్
- రోడోల్ఫో బిగోట్టి
- రాబర్ట్ బ్రౌన్
- ఎలినోరా స్టతోపోలోయు
- లూసియానో బార్టోలీ
- క్లాడియో గోరో
- గియోర్డోనో ఫల్జోని
- ఫ్రాంకో ఫాంటాసియా
- ఇహాబ్ వేర్ఫలీ
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: మౌస్తఫా అక్కాడ్
- రచన: హెచ్.ఏ.ఎల్. క్రైగ్
- సంగీతం: మారిస్ జారే
- నిర్మాణ సంస్థ: ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
- పంపిణీదారు: యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ
మూలాలు
[మార్చు]- ↑ Omar Mukhtar - Lion of the Desert imdb.com
- ↑ "Lion of the Desert".
- ↑ "Latest Ranking on Cumulative Box Office Lists".
- ↑ ScriptaManent.net Archived 2017-05-08 at the Wayback Machine, Culture and Books Review, third year, twenty-fourth issue (Sept-Oct 2005) (retrieved December 2, 2018)