క్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్విన్ (Quinn)
జూన్ 2018 లో వాషింగ్టన్ స్పిరిట్ తో
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1995-08-11) 1995 ఆగస్టు 11 (వయసు 28)
జనన ప్రదేశం టొరంటో, ఒంటారియో, కెనడా
ఎత్తు 1.77 m (5 ft 10 in)
ఆడే స్థానం Centre-back, en:midfielder
క్లబ్ సమాచారం
ప్రస్తుత క్లబ్ en:OL Reign
సంఖ్య 5
యూత్ కెరీర్
North Toronto SC
Richmond Hill SC[1]
Erin Mills Eagles SC
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
2013 en:Toronto Lady Lynx 4 (0)
2018 వాషింగ్టన్ స్పిరిట్ 17 (0)
2019 Paris FC 2 (0)
2019– en:OL Reign 9 (0)
2020Vittsjö GIK (loan) 8 (0)
జాతీయ జట్టు
2012 కెనడా U17 8 (0)
2014 కెనడా U20 4 (0)
2015 కెనడా U23 5 (0)
2014– కెనడా 68 (5)
  • Senior club appearances and goals counted for the domestic league only and correct as of 26 June 2021.

† Appearances (Goals).

‡ National team caps and goals correct as of 3 August 2021

క్విన్ (English: Quinn; 11 ఆగస్టు 1995 జననం) ఒక వృత్తిపరమైన ఫుట్‌బాల్ క్రీడాకారు కెనడానించి. ఇప్పుడు (2021 లో), వారు కెనడా జాతీయ మహిళా కాల్బంతి జట్టు లో, ఓ. ఎల్. రైన్ జట్టు (en:OL Reign) అమెరికా జాతీయ మహిళా కాల్బంతి సమాఖ్య లో మధ్యక్షేత్ర స్థానం (మిడ్ఫీల్డర్).

2021 లో టోక్యో ఒలింపిక్స్ వద్ద, వారు మొదటి అంతర్లింగ (ట్రాన్స్జండర్), అద్వితీయలింగ (నాన్-బైనరీ) ఒలిపిక్ క్రీడాకారు,[2] పురస్కారం, స్వర్ణము గెలుపు.[3]

బాల్యము, విద్య[మార్చు]

11 ఆగస్టు 1995లో క్విన్ జననం. తోరోంతో లో ఒక "క్రీడాకారుల కుటుంబం" మూడు అక్కాచెల్లీలు తో. నాన్న (పేరు: బిల్) కాలేజీ లో ఒక రగ్బి క్రీడాకారుదూ, అమ్మ (పేరు: లిండా) ఒక కాలేజీ బాస్కెట్బాల్ క్రీడాకారిణి.[4]

మూలాలు[మార్చు]

  1. "Richmond Hill Soccer Club - History of Player Achievements". richmondhillsoccer.com. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
  2. Ring, Trudy (26 July 2021). "Quinn Is World's First Out Trans, Nonbinary Olympian". The Advocate. Retrieved 4 August 2021.
  3. Hart, Robert (6 August 2021). "Canada's Quinn Makes History As First Openly Transgender And Nonbinary Athlete To Win Olympic Medal". Forbes. Retrieved 6 August 2021.
  4. "Quinn". Duke University. Retrieved 3 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=క్విన్&oldid=3556779" నుండి వెలికితీశారు