గయానా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Co-operative Republic of Guyana
Flag of గయానా గయానా యొక్క చిహ్నం
నినాదం
"One people, one nation, one destiny"
జాతీయగీతం
"en:Dear Land of Guyana, of Rivers and Plains"
గయానా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
జార్జిటౌన్
6°46′N, 58°10′W
అధికార భాషలు ఆంగ్లం, అరవాక్, హిందీ
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు en:Guyanese Creole, పోర్చుగీస్, స్పానిష్ భాష , en:Akawaio, Macushi, Wai-Wai, అరవాక్, భోజ్‌పురి
జాతులు  43.5% East Indian, 30% నల్లవారు, 17% Mixed, 9% అమెరిండియన్
ప్రజానామము గయనీస్
ప్రభుత్వం Semi-presidential republic
 -  President David Granger
 -  Prime Minister Moses Nagamootoo
స్వతంత్రం
 -  from the యునైటెడ్ కింగ్డం 26 మే 1966 
 -  జలాలు (%) 8.4
జనాభా
 -  March12,2009 అంచనా 1,182,2241 (154వది)
 -  2005 జన గణన 769,095 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $3.682 బిలియన్లు[1] 
 -  తలసరి $4,035[1] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $1.130 బిలియన్లు[1] 
 -  తలసరి $1,479[1] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.750 (medium) (97వది)
కరెన్సీ Guyanese dollar (GYD)
కాలాంశం (UTC-4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gy
కాలింగ్ కోడ్ +592
1 Around one-third of the population (230,000) live in the capital, Georgetown.

గయానా (ఆంగ్లం : Guyana) అధికారికనామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, పాతపేరు బ్రిటిష్ గయానా. దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల దేశం. దీని సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం మరియు ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజులా మరియు ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం గలవు.

దీని విస్తీర్ణం 215,000 చ.కి.మీ., మరియు జనాభా దాదాపు పదిలక్షలు. రాజధాని జార్జిటౌన్


బయటి లింకులు[మార్చు]

ప్రభుత్వం
"https://te.wikipedia.org/w/index.php?title=గయానా&oldid=1554106" నుండి వెలికితీశారు