పెరూ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
República del Perú  (in Spanish)
Republic of Peru
Flag of Peru Peru యొక్క చిహ్నం
జాతీయగీతం
"Himno Nacional del Perú"  (in Spanish)
"National Anthem of Peru"

Peru యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Lima
12°2.6′S, 77°1.7′W
అధికార భాషలు Spanish
ప్రజానామము Peruvian
ప్రభుత్వం Unitary presidential republic
 -  President Ollanta Humala
 -  Prime Minister Pedro Cateriano
Independence from Spain 
 -  Declared July 28, 1821 
 -  Consolidated December 9, 1824 
 -  Recognized August 14, 1879 
 -  జలాలు (%) 0.41
జనాభా
 -  2010 అంచనా 29,496,000 (40th)
 -  2007 జన గణన 28,220,764 
జీడీపీ (PPP) 2011 అంచనా
 -  మొత్తం $299.648 billion[1] 
 -  తలసరి $9,985[1] 
జీడీపీ (nominal) 2011 అంచనా
 -  మొత్తం $167.846 billion[1] 
 -  తలసరి $5,593[1] 
Gini? (2010) 0.46 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2010) Increase0.723[2] (high) (63rd)
కరెన్సీ Nuevo Sol (PEN)
కాలాంశం PET (UTC-5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .pe
కాలింగ్ కోడ్ ++51
1 Quechua, Aymara and other indigenous languages are co-official in the areas where they are predominant.

పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ")" దక్షిణ అమెరికా " లోని వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ మరియు పశ్చిమ సరిహద్దులో " పసిఫిక్ మహాసముద్రం " ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్ మరియు కొలంబియా దేశాలు ఉన్నాయి.పెరూ వైవిధ్యమైన భగోళికస్థితి మరియు పర్యావరణం కలిగి ఉంటుంది.పశ్చిమంలో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న అరిడ్ మైదానాలు ఉన్నాయి. ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు ఆండెస్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.తూర్పున ఉన్న అమెజాన్ నదీముఖద్వారంలో ఉష్ణమండల వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి.

కొలంబియన్ పూర్వ అమెరికా ఖండాలలో అతిపెద్ద దేశం మరియు అత్యాధునికమైన ఇంకా సామ్రాజ్యంలో క్రీ.పూ 32వ శతాబ్ధంలో పెరూలో అమెరికా ఖండాలలో పురాతన సంస్కృతులలో ఒకటి అయిన ఉత్తర చికో నాగరికత విస్తరించి ఉంది. 16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈప్రాంతాన్ని గెలుచుకుని తన దక్షిణ అమెరికా కాలనీగా చేసుకుని " లిమా "ను రాజధానిగా చేసుకుని వైస్‌రాయల్టీ ఏర్పాటు చేసింది. 1821 లో పెరూ స్వాతంత్ర్యం సాధించిన తరువాత డీ శాన్ మార్ట్న్ మరియు సైమన్ బొలివర్ నాయకత్వంలో సైనిక తిరుబాటు మరియు అయాకుచో మోసపూరిత యుద్ధం తరువాత 1824 వరకు పెరూ స్వతంత్రం సురక్షితంగా ఉంది. తరువాత సంవత్సరాలలో పెరూ ఆర్ధిక మరియు రాజకీయ స్థిరత్వం అనుభవించింది.స్వల్పకాలం కొనసాగిన స్థిరత్వం చిలీతో సంభవించిన పసిఫిక్ యుద్ధంకారణంగా ముగింపుకు వచ్చింది. 20వ శతాబ్ధం అంతా పెరూ సరిహద్దు వివాదాలు, తిరుగుబాట్లు, సాంఘిక అశాంతి మరియు అంతర్గత యుద్ధాల వంటి సమస్యలను ఎదుర్కొన్నది.

పెరూ ప్రజాస్వామ్య గణతంత్రం 25 ప్రాంతాలుగా విభజించబడింది. పెరూ అత్యఉన్నత మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది. 25.8% ప్రజలు పేదరికం అనుభవిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో మైనింగ్, తయారీ రంగం, వ్యవసాయం మరియు చేపలు పట్టడం ప్రధానంగా ఉన్నాయి.2015 గణాంకాల ఆధారంగా పెరువియన్ జనాభా 31.2 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీరిలో అమెరిన్డియన్లు, ఐరోపియన్లు, ఆఫ్రికన్లు మరియు ఆసియన్లు ఉన్నారు. ప్రధానంగా మాట్లాడే భాష స్పానిష్. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో పెరువియన్లు క్వెచువా లేదా ఇతర స్థానిక భాషలను మాట్లాడతారు. సాంస్కృతిక సంప్రదాయాల మిశ్రమం ఫలితం కళ, వంటకాలు, సాహిత్యం మరియు సంగీతం వంటి రంగాలను ప్రభావితం చేస్తూ వ్యక్తీకరణలో విస్తృత వైవిద్యం కలిగి ఉంది.

Etymology[మార్చు]

The name of the country may be derived from Birú, the name of a local ruler who lived near the Bay of San Miguel, Panama, in the early 16th century.[3] When his possessions were visited by Spanish explorers in 1522, they were the southernmost part of the New World yet known to Europeans.[4] Thus, when Francisco Pizarro explored the regions farther south, they came to be designated Birú or Perú.[5]

An alternative history is provided by the contemporary writer Inca Garcilasco de la Vega, son of an Inca princess and a conquisbtador. He said the name Birú was that of a common Indian happened upon by the crew of a ship on an exploratory mission for governor Pedro Arias de Ávila, and went on to relate more instances of misunderstandings due to the lack of a common language.[6]

The Spanish Crown gave the name legal status with the 1529 Capitulación de Toledo, which designated the newly encountered Inca Empire as the province of Peru.[7] Under Spanish rule, the country adopted the denomination Viceroyalty of Peru, which became Republic of Peru after independence.


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Peru". International Monetary Fund. Retrieved May 6, 2011. 
  2. "Human Development Report 2010" (PDF). United Nations. 2010. Retrieved November 5, 2010. 
  3. Porras Barrenechea, Raúl. El nombre del Perú. Lima: Talleres Gráficos P.L. Villanueva, 1968, p. 83.
  4. Raúl Porras Barrenechea, El nombre del Perú, p. 84.
  5. Raúl Porras Barrenechea, El nombre del Perú, p. 86.
  6. Vega, Garcilasco, Commentarios Reales de los Incas, Editorial Mantaro, Lima, ed. 1998. pp. 14-15. First published in Lisbon in 1609.
  7. Raúl Porras Barrenechea, El nombre del Perú, p. 87.

సంబంధిత సమాచారం[మార్చు]

Geographic locale
International membership

Latin Union Union of South American Nations Andean Community of Nations Mercosur\Mercosul (Southern Common Market) Organization of American States (OAS) Nations in the Group of 15 (G-15)

"https://te.wikipedia.org/w/index.php?title=పెరూ&oldid=2216093" నుండి వెలికితీశారు