అధికార భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
World Official languages.png
దేశాలవారీగా ప్రపంచదేశాల అధికారిక భాషలు

ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, భారతదేశానికి 22 అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని, ఆంగ్లంన్ని వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.[1]

భారతదేశ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు - అధికార భాషలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. గొడుగు నిర్మలాదేవి. అధికార భాష-తెలుగు చరిత్ర. Retrieved 2018-09-15.

వెలుపలి లంకెలు[మార్చు]