Jump to content

నాగాలాండ్

వికీపీడియా నుండి
నాగాలాండ్
Map of India with the location of నాగాలాండ్ highlighted.
Map of India with the location of నాగాలాండ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
కోహిమా
 - 25°24′N 94°05′E / 25.4°N 94.08°E / 25.4; 94.08
పెద్ద నగరం దీమాపూర్
జనాభా (2001)
 - జనసాంద్రత
1,988,636 (24వది)
 - 120/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
16,579 చ.కి.మీ (25వది)
 - 11
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[నాగాలాండ్ |గవర్నరు
 - [[నాగాలాండ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1963-12-01
 - కె.శంకరనారాయణన్
 - నిఫూరియో
 - Unicameral (60)
అధికార బాష (లు) ఇంగ్లీషు
పొడిపదం (ISO) IN-NL
వెబ్‌సైటు: nagaland.nic.in
దస్త్రం:Nagalandseal.png

నాగాలాండ్ రాజముద్ర

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు.[1] ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.[2][3][4]

ఇటీవలి చరిత్ర

[మార్చు]

కేంద్ర ప్రభుత్వానికి, నాగా పీపుల్స్ కన్వెన్షనుకు మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ రెండు పక్షాల మధ్య 16 అంశాల ఒప్పందం కుదిరింది.[5] దాని మేరకు 1963 డిసెంబరు 1 న నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటైంది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా, దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.

2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం, నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.

నాగాలాండ్‌లోని లాంగ్వా గ్రామంలో హెడ్‌హంటర్

ప్రజలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nagaland – State Human Development Report Archived 21 ఆగస్టు 2014 at the Wayback Machine United Nations Development Programme (2005)
  2. Census of India 2011 Archived 7 ఫిబ్రవరి 2013 at the Wayback Machine Govt of India
  3. Charles Chasie (2005), Nagaland in Transition Archived 1 మే 2016 at the Wayback Machine, India International Centre Quarterly, Vol. 32, No. 2/3, Where the Sun Rises When Shadows Fall: The North-east (Monsoon-Winter 2005), pp. 253-264
  4. Charles Chasie, Nagaland Archived 19 ఫిబ్రవరి 2014 at the Wayback Machine, Institute of Developing Economies (2008)
  5. "The 16-point Agreement arrived at between the Government of India and the Naga People's Convention, July 1960". Archived from the original on 8 August 2015. Retrieved 1 November 2014.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]