భారతదేశ రాష్ట్రాల జనాభా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారత రాష్ట్రాలు
రాష్ట్రాల జనసాంద్రతను చూపించే పటం

జనాభా వారీగా పేర్చిన భారతదేశ రాష్ట్రాల జాబితా ఇది.

స్థానం మ్యాప్ లో రాష్ట్రం 2001 మార్చి నాటి జనాభా
1 27 ఉత్తర ప్రదేశ్ 166,197,921
2 15 మహారాష్ట్ర 96,878,627
3 4 బీహార్ 82,998,509
4 28 పశ్చిమ బెంగాల్ 80,176,197
5 1 ఆంధ్ర ప్రదేశ్ 76,210,007
6 24 తమిళనాడు 62,405,679
7 14 మధ్య ప్రదేశ్ 60,348,023
8 22 రాజస్థాన్ 56,507,188
9 12 కర్ణాటక 52,850,562
10 7 గుజరాత్ 50,671,017
11 20 ఒడిషా 36,804,660
12 13 కేరళ 31,841,374
13 11 జార్ఖండ్ 26,945,829
14 3 అసోం 26,655,528
15 21 పంజాబ్ 24,358,999
16 8 హర్యానా 21,144,564
17 5 చత్తీస్‌గఢ్ 20,833,803
--- G ఢిల్లీ 13,850,507
18 10 జమ్మూ కాశ్మీరు 10,143,700
19 26 ఉత్తరాంచల్ 8,489,349
20 9 హిమాచల్ ప్రదేశ్ 6,077,900
21 25 త్రిపుర 3,199,203
22 16 మణిపూర్ ^  2,166,788
23 17 మేఘాలయ 2,318,822
24 19 నాగాలాండ్ 1,990,036
25 6 గోవా 1,347,668
26 2 అరుణాచల్ ప్రదేశ్ 1,097,968
--- F పుదుచ్చేరి 974,345
--- B చండీగఢ్ 900,635
27 18 మిజోరం 888,573
28 23 సిక్కిం 540,851
--- A అండమాన్ నికోబార్ దీవులు 356,152
--- C దాద్రా నాగర్‌ హవేలి 220,490
--- D డామన్ డయ్యు 158,204
--- E లక్షదీవులు 60,650

గమనికలు[మార్చు]

  • [1]— సేనాపతి జిల్లాలోని మావ్-మరం, పావోమత, పురుల్ ఉప విభాగాలను మినహాయించి.

వనరులు[మార్చు]

భారత జనగణన, 2001