భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం అండమాన్ నికోబార్ దీవులు చండీగఢ్ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ఢిల్లీ లక్షద్వీప్ పుదుచ్చేరి పుదుచ్చేరి పుదుచ్చేరి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్‌గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళ నాడు త్రిపుర ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ బర్మా చైనా నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక తజికిస్తాన్ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ పుదుచ్చేరి పుదుచ్చేరి పుదుచ్చేరి పుదుచ్చేరి గోవా గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక కేరళ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ తమిళ నాడు అస్సాం మేఘాలయ ఆంధ్ర ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం తెలంగాణ త్రిపుర పశ్చిమ బెంగాల్ సిక్కిం భూటాన్ బంగ్లాదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిషా ఛత్తీస్‌గఢ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ నేపాల్ ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ పాకిస్తాన్ శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక శ్రీలంక
భారత 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలనూ చూపించే క్లిక్కబుల్ పటం


ఈ క్రింది జాబితాలో భారత దేశం లో గల 29 రాష్ట్రాలు , 7 కేంద్ర పాలిత ప్రాంతాలు వున్నాయి.

జాబితా[మార్చు]

స్థానం రాష్ట్రం/ప్రాంతం విస్తీర్ణం(చ.కిమీలలో) విస్తీర్ణం లో పోల్చదగ్గ దేశం Ref
1 రాజస్థాన్ 342,240 కాంగో రిపబ్లిక్
2 మధ్య ప్రదేశ్ 308,252 ఒమన్ [note 1]
3 మహారాష్ట్ర 307,713 ఇటలీ
4 ఉత్తర్ ప్రదేశ్ 240,928 యునైటెడ్ కింగ్‌డమ్
5 జమ్మూ కాశ్మీర్ ++ 222,236 రొమేనియా
6 గుజరాత్ 196,021 సెనెగల్
7 కర్ణాటక 191,791 కిర్గిజిస్తాన్
8 ఆంధ్ర ప్రదేశ్ 160,205 ట్యునీషియా
9 ఒడిషా 155,707 బంగ్లాదేశ్
10 ఛత్తీస్‌గఢ్ 135,191 గ్రీస్ [note 1]
11 తమిళ నాడు 130,058 ఇంగ్లాండు
12 తెలంగాణ 114,840 హోండురాస్
13 బీహార్ 94,163 మలావి
14 పశ్చిమ బెంగాల్ 88,752 జోర్డాన్
15 అరుణాచల్ ప్రదేశ్ 83,743 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
16 జార్ఖండ్ 79,714 ఆస్ట్రియా
17 అస్సాం 78,438 చెక్ రిపబ్లిక్
18 హిమాచల్ ప్రదేశ్ 55,673 క్రొయేషియా
19 ఉత్తరాఖండ్ 53,483 టోగో
20 పంజాబ్ 50,362 కోస్టారీకా
21 హర్యానా 44,200 డెన్మార్క్
22 కేరళ 38,863 భూటాన్
23 మేఘాలయ 22,429 జిబౌటి
24 మణిపూర్ 22,327 బెలిజ్
25 మిజోరాం 21,081 ఎల్ సాల్వడార్
26 నాగాలాండ్ 16,579 స్వాజిలాండ్
27 త్రిపుర 10,486 లెబనాన్
28 అండమాన్ నికోబార్ దీవులు 8249 ఫ్యూర్టో రికో
29 సిక్కిం 7,096 దక్షిణ ఫ్రెంచ్ మరియు అంటార్కిటిక్ ద్వీపాలు
30 గోవా 3,702 ఫ్రెంచ్ పాలినేషియా
31 ఢిల్లి 1,483 ఫారో ద్వీపాలు
32 దాద్రా నగర్ హవేలీ 491 అండొర్ర
33 పుదుచ్చేరి 479 అండొర్ర
34 చండీఘడ్ 114 వాలిస్ మరియు ఫుటూన
35 డయ్యు డామన్ 112 వాలిస్ మరియు ఫుటూన
36 లక్షద్వీప్ 32 మకావు
భారత దేశం 3,287,263 [note 1]
[note 2]

రాష్ట్రాల యొక్క విస్తీర్ణం[1]

++ పాకిస్థాన్ మరియు చైనా దేశాలు అక్రమంగా ఆక్రమించిన ప్రదేశాల యొక్క విస్తీర్ణం కూడా చేర్చబడింది.[1]

పైన పేర్కొన్న రాష్టాల/ప్రాంతాల విస్తీర్ణ సంఖ్యామొత్తాలనీ కలిపితే భారత దేశ వైశాల్యానికి సరి సమానం అవ్వదు. అందుకు కారణాలు కింద చూడండి

  • మధ్య ప్రదేశ్ లో 7 చ.కిమీలు ఛత్తీస్ గఢ్ లో 3 చ.కిమీల కొరతను సర్వే అఫ్ ఇండియా ఇంకా నిర్ధారించ వలసి వుంది .[1]
  • ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి మధ్య వివదాస్పదంగా ఉన్న 13 చ.కిమీ ల భూ విస్తీర్ణాన్ని రెంటి లొనూ చేర్చలేదు. [1]
  • పాకిస్థాన్ మరియు చైనా దేశాలతో వివాదం లోవున్న విస్తీర్ణం కూడా చేర్చబడింది. [1]


గమనికలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 మధ్య ప్రదేశ్ లో 7 చ.కిమీలు ఛత్తీస్ గఢ్ లో 3 చ.కిమీల కొరతను సర్వే అఫ్ ఇండియా ఇంకా నిర్ధారించ వలసి వుంది.
  2. ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి మధ్య వివదాస్పదంగా ఉన్న 13 చ.కిమీ ల భూ విస్తీర్ణాన్ని రెంటి లొనూ చేర్చలేదు.


ఇంకా చూడండి: భారతదేశ రాష్ట్రాలు

మూలాలు[మార్చు]