గుజరాతీ భాష
(గుజరాతీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
గుజరాతీ ગુજરાતી Gujǎrātī | ||||
---|---|---|---|---|
ఉచ్ఛారణ: | /gudʒ.(ə)'ɾɑ̈t̪i/ | |||
మాట్లాడే దేశాలు: | భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్ డం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే | |||
మాట్లాడేవారి సంఖ్య: | 46.1 million[1] | |||
ర్యాంకు: | 26 | |||
భాషా కుటుంబము: | ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ Western Indo-Aryan గుజరాతీ | |||
వ్రాసే పద్ధతి: | గుజరాతి లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | గుజరాత్ (భారతదేశం)[1][2] | |||
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | gu | |||
ISO 639-2: | guj | |||
ISO 639-3: | guj | |||
|
గుజరాతీ (ગુજરાતી Gujǎrātī?) ఒక ఇండో-ఆర్యన్ భాష, మరియు ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ మరియు అధికారికభాష. గుజరాత్ లోనూ, డామన్ మరియు డయ్యు లోనూ దాద్రా నాగర్ హవేలి లోనూ మాట్లాడబడుచున్నది.
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది గుజరాతీ మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ మరియు సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్యన్ భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష గుజరాతీ.
- ↑ 1.0 1.1 Gordon 2005
- ↑ Dwyer 1995, p. 5