హిందీ భాష
హిందీ భాష हिन्दी, हिंदी |
||||
---|---|---|---|---|
మాట్లాడే దేశాలు: | భారత దేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు,యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఫిజి, మాల్దీవులు, కెనడా, మయన్మార్, న్యూజీలాండ్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | |||
ప్రాంతం: | భారత ఉపఖండము | |||
మాట్లాడేవారి సంఖ్య: | ca. 490 million native, 790 million total | |||
ర్యాంకు: | 3 | |||
భాషా కుటుంబము: | Indo-European Indo-Iranian Indo-Aryan Central zone Western Hindi Hindustani హిందీ భాష |
|||
వ్రాసే పద్ధతి: | Devanagari script | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | ![]() ![]() |
|||
నియంత్రణ: | Central Hindi Directorate [1] | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | hi | |||
ISO 639-2: | hin | |||
ISO 639-3: | hin | |||
|
హిందీ భాష (దేవనాగరి: हिन्दी) ఉత్త్రర, మధ్య భారతదేశములో మాట్లాడే ఒక భాష. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, indirect గా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశములో ముస్లిం ప్రభావము వలన పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.
భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కాని హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజనకు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.
హిందీ సాహిత్యం[మార్చు]
హిందీ సాహిత్య చరిత్రలో క్రీ.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు.
- రామభక్తులు
- తులసీదాసు నొ మమెస్ ఉఎ పెదొ చొన్ ఎస్త ఎస్చ్రితుర మనీచ
- అగ్రదాసు
- నాబాధాసు
- సేనాపతి
- కేశవదాసు
- కృష్ణభక్తులు
- సూరదాసు
తెలుగు భాషలో ఉన్న హిందీ పదములు[మార్చు]
- జబర్దస్త్ - హి.జబర్దస్త్ (అద్భుతం)
- నాజూకు - హి.నాజూక్ (సన్నగా, వయ్యారంగా)
- పతలా - హి.పత్లా (పలుచగా)
- బే, భయ్యా, భాయ్, భాయి, భే - హి.బే, భయ్యా, భాయ్, భాయి, భే (అన్న, అన్నయ్య, తమ్ముడు)