ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ [1] ఏప్రిల్ 12, 2007 న మరల ప్రారంభించబడింది. దీని అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమించబడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ లో హిందీ ప్రచారం మరియు హిందీలో రచనలు చేసే తెలుగువారిని ప్రోత్సహించడం, తద్వారా, తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయికి చేర్చడం దీని ముఖ్యోద్దేశాలు.

వనరులు[మార్చు]

  1. ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ జాలస్థలి]