మైథిలీ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Maithili
मैथिली / মৈথিনী 
:
మాట్లాడే దేశాలు: India and Nepal 
ప్రాంతం: Bihar and Jharkhand in India;[1][2] Province No. 2 and Province No. 1 in Nepal
మాట్లాడేవారి సంఖ్య: 30–35 million
భాషా కుటుంబము: Indo-European
 Indo-Iranian
  Indic
   Eastern
    Bihari
     Maithili 
వ్రాసే పద్ధతి: Tirhuta (Mithilakshar) (Former)
Kaithi (Maithili style) (Former)
Devanagari (Current) 
అధికారిక స్థాయి
అధికార భాష:  భారతదేశం (8th schedule of Constitution of India, Bihar, Jharkhand)[3]
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2: mai
ISO 639-3: mai 
Maithili region.jpg
మిథిలాక్షరంలో హల్లులు

మైథిలీ ( /m aɪ t ɪ l i / ; మైథిలి) ఒక ఇండో-ఆర్యన్ భాష. ఈ భాష ప్రధానంగా భారతదేశం, నేపాల్ లో మాట్లాడుతారు. భారతదేశంలో గుర్తించబడిన 22 భారతీయ భాషలలో మైథిలి ఒకటి. బిహార్ ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కుబవగా మాట్లాడుతారు. నేపాల్‌లోని తూర్పు టెరాయ్‌లో ఎక్కువ మంది ఈ భాషను మాట్లాడుతుతారు. నేపాల్‌లో ప్రబలంగా ఉన్న రెండవ భాష ఇదే. [4] [5] మైథిలి లిపి తిరుత. కొంత మంది కైతి లిపి కూడా ఉపయోగిస్తారు. [6] ఈ మధ్యకాలంలో దేవనాగరి లిపి ఎక్కువగా వాడబడుతుంది. [7]

అధికారిక హోదా

[మార్చు]

మైథిలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో భారతీయ భాషగా 2003 లో గుర్తించి చేర్చారు. ఈ విధంగా భారతదేశంలో విద్య, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఇతర అధికారిక క్షేత్రాలలో ఉపయోగించడానికి మైథిలి భాషకు అనుమతి దొరికింది. [8]

మైథిలి భాషను యు.పి.ఎస్.‌సి పరీక్షలో ఆప్షనల్ పేపర్‌గా చేర్చారు.

2018 మార్చి లో, మైథిలి భాష జార్ఖండ్‌లో రెండవ అధికారిక భాషా హోదాను పొందింది. [9]

భౌగోళిక పంపిణీ

[మార్చు]

భారతదేశం లో మైథిలి బీహార్, ఝార్ఖండ్ జిల్లాల్లో దర్భాంగా, సహర్సా, సమస్తిపూర్, మధుబని, ముజఫర్పూర్, సీతామఢి, బెగుసారై, ముంగేర్, ఖాగరియా, పూర్నియా, కటిహర్, కిషన్గంజ్, షెయోహర్, భాగల్పూర్, మాధేపురా, అరారియ, సుపౌల్, వైశాలి, రాంచీ, బొకారో, జంషెడ్పూర్, ధన్బాద్, దేవ్‌ఘర్ లో ఎక్కువగా మాట్లాడే ప్రదేశాలు. [10]

ఇది కూడ చూడు

[మార్చు]

గ్రంథ పట్టిక

[మార్చు]
 • George A. Grierson (1909). An Introduction to the Maithili dialect of the Bihari language as spoken in North Bihar. Asiatic Society, Calcutta.
 • Ramawatar Yadav, Tribhvan University. Maithili Language and Linguistics: Some Background Notes (PDF). University of Cambridge.

ప్రస్తావనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "मैथिली लिपि को बढ़ावा देने के लिए विशेषज्ञों की जल्द ही बैठक बुला सकते हैं प्रकाश जावड़ेकर". Archived from the original on 21 మార్చి 2018. Retrieved 4 జూన్ 2020.
 2. "मैथिली को भी मिलेगा दूसरी राजभाषा का दर्जा". Hindustan. Retrieved 3 January 2020.
 3. "झारखंड : रघुवर कैबिनेट से मगही, भोजपुरी, मैथिली व अंगिका को द्वितीय भाषा का दर्जा". Archived from the original on 21 మార్చి 2018. Retrieved 4 జూన్ 2020.
 4. "Nepal". Ethnologue (in ఇంగ్లీష్). Retrieved 17 July 2018.
 5. Sah, K. K. (2013). "Some perspectives on Maithili". Nepalese Linguistics (28): 179–188.
 6. Brass, P. R. (2005). Language, Religion and Politics in North India. Lincoln: iUniverse. ISBN 0-595-34394-5. Archived from the original on 11 May 2018. Retrieved 1 April 2017.
 7. Yadava, Y. P. (2013). Linguistic context and language endangerment in Nepal. Nepalese Linguistics 28 Archived 3 మార్చి 2016 at the Wayback Machine: 262–274.
 8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mha.nic.in అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. "झारखंड : रघुवर कैबिनेट से मगही, भोजपुरी, मैथिली व अंगिका को द्वितीय भाषा का दर्जा". Retrieved 3 January 2020.
 10. Lewis, M. P., ed. (2009). "Maithili". Ethnologue: Languages of the World (Sixteenth ed.). Dallas, Texas: SIL International. Archived from the original on 22 September 2013. Retrieved 19 August 2013.