జిబౌటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
جمهورية جيبوتي
జమ్‌హూరియత్ జీబూతి
[Jamhuuriyadda Jabuuti] error: {{lang}}: text has italic markup (help)
République de Djibouti
రిపబ్లిక్ ఆఫ్ జిబౌటి
Flag of జిబౌటి జిబౌటి యొక్క Coat of arms
నినాదం
"Unité, Égalité, Paix"  (en:translation)
"Unity, Equality, Peace"
జాతీయగీతం
Djibouti
జిబౌటి యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Djibouti
11°36′N 43°10′E / 11.600°N 43.167°E / 11.600; 43.167
అధికార భాషలు అరబ్బీ మరియు French[1]
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Afar, Somali
ప్రజానామము జిబౌటియన్
ప్రభుత్వం Semi-presidential republic
 -  President Ismail Omar Guelleh
 -  Prime Minister Dileita Mohamed Dileita
Independence from France 
 -  Date June 27 1977 
 -  జలాలు (%) 0.09 (20 km² / 7.7 sq mi)
జనాభా
 -  July 2007 అంచనా 496,374[1] (160th)
 -  2000 జన గణన 460,700 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $1.740 billion[2] 
 -  తలసరి $2,273[2] 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $850 million[2] 
 -  తలసరి $1,110[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.516 (medium) (149th)
కరెన్సీ Franc (DJF)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .dj
కాలింగ్ కోడ్ +253

జిబౌటి (ఆంగ్లం : Djibouti) (అరబ్బీ : جيبوتي జిబూతి ), అధికారిక నామం, జిబౌటి గణతంత్రం. దీనికి ఉత్తరాన ఎరిట్రియా, పశ్చిమం మరియు దక్షిణాన ఇథియోపియా, ఆగ్నేయాన సోమాలియా దేశాలు ఎల్లలుగా గలవు. ఇంకనూ ఎర్ర సముద్రానికి, ఏడెన్ అఖాతానికి తీరం కలిగివున్నది. దీని విస్తీర్ణం 23000 చ.కి.మీ. మరియు జనాభా ఓ ఐదు లక్షలు గలదు. దీని రాజధాని జిబౌటి (నగరం).

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Djibouti" (HTML). World Factbook. en:Central Intelligence Agency. 2007-09-06. Retrieved 2007-09-18. 
  2. 2.0 2.1 2.2 2.3 "Djibouti". International Monetary Fund. Retrieved 2008-10-09. 

బయటి లింకులు[మార్చు]

Djibouti గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
"https://te.wikipedia.org/w/index.php?title=జిబౌటి&oldid=2447490" నుండి వెలికితీశారు