జిబూటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Republic of Djibouti
Flag of Djibouti
Flag
Emblem of Djibouti
Emblem
Motto: اتحاد، مساواة، سلام (Arabic)
Unité, Égalité, Paix (ఫ్రెంచి)
Inkittino, Waguitto, Amaan (Afar)
Midnimada, Sinaanta, Nabadda (Somali)
Unity, Equality, Peace
Anthem: Djibouti
Location of  జిబూటి  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  జిబూటి  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of Djibouti
Capital
and largest city
Djibouti
11°36′N 43°10′E / 11.600°N 43.167°E / 11.600; 43.167
Official languages
Recognised national languages
Ethnic groups
ReligionIslam
DemonymDjiboutian
GovernmentUnitary dominant-party presidential republic under an authoritarian dictatorship[3][4]
Ismaïl Omar Guelleh
Abdoulkader Kamil Mohamed
LegislatureNational Assembly
Area
• Total
23,200[2] kమీ2 (9,000 sq mi)[2] (146th)
• Water (%)
0.09 (20 km² / 7.7 sq mi)
Population
• 2016 estimate
942,333[5]
• Density
37.2/km2 (96.3/sq mi) (168th)
GDP (PPP)2018 estimate
• Total
$3.974 billion[6]
• Per capita
$3,788[6]
GDP (nominal)2018 estimate
• Total
$2.187 billion[6]
• Per capita
$2,084[6]
Gini (2015)40.0[7]
medium
HDI (2015)Increase 0.473[8]
low · 172nd
CurrencyDjiboutian franc (DJF)
Time zoneEAT (UTC+3)
Drives on theright
Calling code+253
ISO 3166 codeDJ
Internet TLD.dj

జిబౌటీ అధికారికంగా " జిబౌటి రిపబ్లిక్ " అని పిలువబడుతుంది. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశం. దీనికి ఉత్తరసరిహద్దులో ఎరిట్రియా, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో సోమాలియా ఉన్నాయి. మిగిలిన తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఉన్నాయి. జిబౌటి వైశాల్యం 23,200 చ.కి.మీ (8,958 చ.కీ).[2]

జిబౌటి ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగులలో క్రియాశీలకంగా ఉంది.

పురాతన కాలంలో ఇది పుంట్ భూభాగంలో అక్సమ్ రాజ్యంలో భాగంగా ఉంది. సమీపంలోని జీల (ఇప్పుడు సోమాలియాలో) మధ్యయుగకాలంలో అడాల్, ఇనాట్ సుల్తానేట్స్ స్థానంగా ఉంది. 19 వ శతాబ్దం చివరలో సోమాలి, అఫార్ సుల్తాన్లతో ఫ్రెంచి ఒప్పందం మీద సంతకం చేసుకున్న తరువాత ఫ్రెంచి సొమాలియాండు కాలనీ, [9][10][11] దాని రైల్రోడ్ " డైర్ దావా " (తరువాత అడ్డిస్ అబాబా) తో స్థాపించబడ్డాయి. [12] తరువాత 1967 లో " ఫ్రెంచి టెర్రిటరీ ఆఫ్ ది అఫర్సు అండ్ ది ఇషస్ " గా పేరు మార్చబడింది. ఒక దశాబ్దం తరువాత జిబౌటియన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఓటు వేశారు. ఇది అధికారికంగా జిబౌటి రిపబ్లిక్ స్థాపనకు చిహ్నంగా ఉంది. దేశానికి దీని రాజధాని నగరం పేరు పెట్టబడింది. 1977 సెప్టెంబర్ 20 న జిబౌటి ఐఖ్యరాజ్యసమితి సభ్యదేశం అయింది.[13][14] 1990 ప్రారంభంలో ప్రభుత్వ ప్రాతినిధ్యంపై తలెత్తిన ఉద్రిక్తతలు సాయుధ పోరాటానికి దారితీశాయి. 2000 లో అధికార పార్టీ, ప్రతిపక్ష మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం ముగిసింది.[2]

జిబౌటి ఒక బహుళ-జాతి దేశం. దేశ జనసంఖ్య 9,42,333 ఉంది. దేశంలో సోమాలి, అరబిక్, ఫ్రెంచి భాషలు మూడూ అధికారిక భాషలుగా ఉన్నాయి. సుమారు 94% మంది నివాసితులు ఇస్లాం ధర్మం[2] ఆచరిస్తున్న కారణంగా ఇది అధికారిక మతంగా ఉంటోంది. ఇస్లాం వెయ్యి సంవత్సరాల కంటే అధికంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉంది. సోమాలి (ఇసా వంశం), అఫార్ రెండు అతిపెద్ద జాతి సమూహాలుగా ఉన్నాయి. ఆఫ్రోయాటిక్ భాషలు రెండు వాడుక భాషలుగా ఉన్నాయి.[2]

జిబౌటి వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాయానమార్గం సమీపంలో ఉంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్ర మార్గాన్ని నియంత్రిస్తుంది. ఇది కీ రీఫ్యూయలింగు, సరకులను మార్చే కేంద్రంగా పనిచేస్తుంద. పొరుగునున్న ఇథియోపియాకు దిగుమతి, ఎగుమతులకు ప్రధాన నౌకాశ్రయంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా, దేశంలో క్యాంప్ లెమోనియెరు వంటి అనేక విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయి. " డెవలప్మెంటు ఇంటరు-గవర్నమెంటలు అథారిటీ " ప్రాంతీయ సంస్థకు జిబౌటి నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది.[2]

History[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Djibouti's Constitution of 1992 with Amendments through 2010" (PDF). Government of DJibouti. p. 3. మూలం నుండి 25 జూన్ 2016 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 15 డిసెంబర్ 2017. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 "Djibouti". The World Factbook. CIA. 5 ఫిబ్రవరి 2013. మూలం నుండి 2 జులై 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 26 ఫిబ్రవరి 2013. Cite uses deprecated parameter |dead-url= (help)
  3. "Freedom in the World 2018 – Djibouti". freedomhouse.org. Freedomhouse. 4 జనవరి 2018. మూలం నుండి 8 అక్టోబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 అక్టోబర్ 2018. Cite uses deprecated parameter |dead-url= (help)
  4. Norman, Joshua. "The world's enduring dictators: Ismael Omar Guelleh, Djibouti". CBS News (11 June 2011, 4:55 PM). CBS News. cbsnews.com. మూలం నుండి 17 ఆగస్టు 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 అక్టోబర్ 2018. Cite uses deprecated parameter |dead-url= (help)
  5. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  6. 6.0 6.1 6.2 6.3 "Djibouti". International Monetary Fund. Cite web requires |website= (help)
  7. Selima., Jāhāna, (2015). Work for human development (PDF). Human Development Report. United Nations Development Programme. p. 232. ISBN 9789211263985. OCLC 936070939. మూలం నుండి 22 డిసెంబర్ 2015 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 15 సెప్టెంబర్ 2018. Cite uses deprecated parameter |dead-url= (help)CS1 maint: extra punctuation (link)
  8. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. మూలం నుండి 18 జులై 2017 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 21 మార్చి 2017. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)
  9. Raph Uwechue, Africa year book and who's who, (Africa Journal Ltd.: 1977), p.209.
  10.  Chisholm, Hugh, సంపాదకుడు. (1911). "Somaliland: History of French Somaliland" . Encyclopædia Britannica. 25 (11th సంపాదకులు.). Cambridge University Press. p. 383.
  11. A Political Chronology of Africa, (Taylor & Francis), p.132.
  12.  Chisholm, Hugh, సంపాదకుడు. (1911). "Zaila" . Encyclopædia Britannica. 28 (11th సంపాదకులు.). Cambridge University Press. p. 950.
  13. "Today in Djibouti History". Historyorb.com. మూలం నుండి 16 మే 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 27 ఏప్రిల్ 2011. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)
  14. "United Nations member states". United Nations. మూలం నుండి 30 డిసెంబర్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 27 ఏప్రిల్ 2011. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జిబూటి&oldid=2545448" నుండి వెలికితీశారు