ఘనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లిక్ ఆఫ్ ఘనా
Flag of ఘనా
నినాదం
"Freedom and Justice"
జాతీయగీతం
ఘనా మాతృభూమిని దేవుడు దీవించుగాక[1]
ఘనా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Accra
5°33′N 0°15′W / 5.550°N 0.250°W / 5.550; -0.250
అధికార భాషలు ఆంగ్లం
ప్రజానామము Ghanaian
ప్రభుత్వం Constitutional presidential republic
 -  President John Atta Mills
 -  Vice-President John Dramani Mahama
Independence from the United Kingdom 
 -  Declared 6 March 1957 
 -  Republic 1 July 1960 
 -  Constitution 28 April 1992 
 -  జలాలు (%) 3.5
జనాభా
 -  2008 అంచనా 23,000,000[2] (48th)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $35 billion[3] 
 -  తలసరి $1,500[3] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $18 billion[3] 
 -  తలసరి $800[3] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.553 (medium) (136th)
కరెన్సీ Ghanaian cedi (GHS)
కాలాంశం GMT (UTC0)
 -  వేసవి (DST) GMT (UTC0)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gh
కాలింగ్ కోడ్ +233

ఘనా (ఆంగ్లం :The Republic of Ghana) అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఘనా, తూర్పు ఆఫ్రికాలోని ఒక దేశం. దీని పశ్చిమాన ఐవరీకోస్ట్, ఉత్తరాన బుర్కినాఫాసో, తూర్పున టోగో మరియు దక్షిణాన గినియా అఖాతం గలదు. ఘనా అనగా యోద్ధ రాజు, "[4] 1957 లో యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం పొందినది.[5]

  1. http://www.emefa.myserver.org/Ghana.mp3
  2. The World Factbook
  3. 3.0 3.1 3.2 3.3 "Ghana". International Monetary Fund. Retrieved 2008-10-09.
  4. Jackson, John G. Introduction to African Civilizations, 2001. Page 201.
  5. Peter N. Stearns and William Leonard Langer. The Encyclopedia of World History: Ancient, Medieval, and Modern, Chronologically Arranged, 2001. Page 1050.
"https://te.wikipedia.org/w/index.php?title=ఘనా&oldid=1994297" నుండి వెలికితీశారు