సొమాలియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జమ్‌హూరియాద్దా సూమాలియా
రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా (సోమాలియా గణతంత్రం)
Flag of సోమాలియా సోమాలియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Soomaaliyeey Toosoow
సోమాలియా, వేక్ అప్
సోమాలియా యొక్క స్థానం
రాజధాని మొగదిషు
2°02′N, 45°21′E
Largest city మొగదిషు
అధికార భాషలు సోమాలి, అరబిక్ [1]
ప్రజానామము సోమాలి
ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం
 -  అధ్యక్షుడు షేక్ షరిఫ్ షేక్ అహ్మద్
 -  ప్రధాన మంత్రి ఒమర్ అబ్దిరషిద్ అలి షర్ మర్కె
స్వాతంత్ర్యం బ్రిటన్ మరియు ఇటలీ నుండి 
 -  తేది 26 జూన్ మరియు 1 జూలై, 1960 
 -  జలాలు (%) 1.6
జనాభా
 -  2008 అంచనా 9,558,666[2] (85 వది)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $5.575 billion (153rd)
 -  తలసరి $600 (222nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2009) N/A (low) (Not Ranked)
కరెన్సీ సోమాలి షిల్లింగ్ (SOS)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.so (currently not operating)
కాలింగ్ కోడ్ +252
1 The World Factbook[2]
2 BBC News[3]
3 Transitional Federal Charter of the Somali Republic

సోమాలియా (ఆంగ్లం: Somalia) (సోమాలియా భాష : సూమాలియా); (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), ఆధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా" (అల్ జమ్‌హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ). ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో గలదు. దీనికి ఈశాన్యాన జిబౌటి, నైరుతి దిశన కెన్యా, ఉత్తరాన "అదెన్ అఖాతము" మరియు యెమన్, తూర్పున హిందూ మహాసముద్రం, మరియు పశ్చిమాన ఇథియోపియా లు గలవు. ఈ దేశపు ఇటాలియన్ సోమాలీలాండ్ ఇటలీ నుండి జూలై 1 1960 లోను, అదే సంవత్సరం, బ్రిటిష్ సొమాలీలాండ్ తో కలుపబడి, జూన్ 26 1960 న స్వాతంత్ర్యం పొందినది.[4]

చరిత్ర[మార్చు]

పాత రాతియుగపు కాలం నుంచే ఇక్కడ మానవ జాతి నివసిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఉత్తర సోమాలియాలో క్రీ.పూ 9000 సంవత్సరానికి చెందినవి గా భావిస్తున్న కొన్ని రాతి చిత్రాలను కనుగొనడం జరిగింది. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం ఆ లిపిని సరిగా అర్థం చేసుకోలేకున్నారు.

మూలాలు[మార్చు]

  1. According to article 7 of The Transitional Federal Charter of the Somali Republic: The official languages of the Somali Republic shall be Somali (Maay and Maxaatiri) and Arabic. The second languages of the Transitional Federal Government shall be English and Italian.
  2. 2.0 2.1 "Somalia". The World Factbook. Central Intelligence Agency. July 2008. 
  3. "Country profile: Somalia". BBC News. 18 June 2008. 
  4. Menkhaus, Ken. Somalia: State of Collapse Adelphi papers 364. Oxford: Center for Strategic Studies, 2004.

బయటి లింకులు[మార్చు]

ప్రభుత్వము
"https://te.wikipedia.org/w/index.php?title=సొమాలియా&oldid=1219970" నుండి వెలికితీశారు