క్యూబా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
República de Cuba
క్యూబా గణతంత్రం
Flag of క్యూబా క్యూబా యొక్క చిహ్నం
నినాదం
పాట్రియా ఓ ముయెర్టే (స్పానిష్)
"Fatherland or Death" a
జాతీయగీతం
లా బయమేసా("The Bayamo Song")
క్యూబా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
హవానా
23°8′N, 82°23′W
అధికార భాషలు స్పానిష్
ప్రజానామము క్యూబన్
ప్రభుత్వం సామ్యవాద గణతంత్రంb
 -  అధ్యక్షుడు రాల్ కాస్ట్రో
 -  మొదటి ఉపాధ్యక్షుడు జోసె రమోన్ మకాడో వెంచూరా
స్వాతంత్ర్యం స్పెయిన్ నుండి 
 -  ప్రకటించబడినది c అక్టోబరు 10 1868 
 -  గణతంత్రంగా ప్రకటితము మే 20 1902 
 -  క్యూబా విప్లవోద్యమం జనవరి 1 1959 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  2007 అంచనా 11,394,043[1] (73వ)
 -  2002 జన గణన 11,177,743 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $46.22 బిలియన్ (2006 లెక్కలు)[2] (not ranked)
 -  తలసరి $4,500 (2007 est.)[2] (not ranked)
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.838[3] (high) (51st[3])
కరెన్సీ క్యూబా పెసో (CUP)
మార్పిడిగల పెసో d (CUC)
కాలాంశం EST (UTC-5)
 -  వేసవి (DST) (మొదలు మార్చి 11; ముగింపు నవంబరు 4) (UTC-4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cu
కాలింగ్ కోడ్ +53

క్యూబా గణతంత్రం (రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), ఒక పెద్ద ద్వీపము 'గ్రేటర్ ఆంటిల్లెస్' మరియు కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రం మెక్సికో అఖాతము మరియు అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. క్యూబా అమెరికా మరియు బహామాస్కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు, హైతీ లకు పశ్చిమాన, మెక్సికోకు తూర్పున మరియు కేమెన్ ద్వీపాలు మరియు జమైకా లకు దక్షిణాన ఉంది.దేశరాజధాని నగరం వవానా అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. ఇతర ప్రదాన నగరాలలో శాంటిగో డీ క్యూబా మరియు కాంగువా నగరాలు ప్రధానమైనవి. కరీబియన్ ద్వీపాలలో క్యూబా అతిపెద్ద ద్వీపం ( వైశాల్యం 1,09,884 చ.కి.మీ. ) అలాగే జనసాంధ్రతలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రధమ స్థానంలో " హిస్పానియోలా ఉంది. జనసంఖ్య 11 మిలియన్లు.[4] స్పానిష్ కాలనైజేషన్‌కు ముందు 15 వ శతాబ్ధం చివరలో క్యూబాలో అమెరిండియన్లు నివసించారు. 1898 స్పానిష్ - అమెరికన్ యుద్ధం జరిగే వరకు క్యూబా స్పానిష్ పాలనలో ఉంది. తరువాత క్యూబాకు నామమాత్ర స్వతంత్రం లభించింది. 1902 వరకు యునైటెడ్ స్టేట్స్ ప్రొటెక్టరేట్‌గా ఉంది. తాత్కాలిక రిపబ్లిక్‌గా క్యూబా 1940లో రాజ్యాంగం విధానం రూపొందించుకోవడానికి ప్రయత్నించింది.ఫుల్జెంసియొ బాటిస్టా (1952) నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు మరియు ప్రజాందోళనలు ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. [5] అశాంతి మరియు అస్థిరత " క్యూబన్ తిరుగుబాటు 1959 " కి దారి తీసాయి. బాటిస్టా పదవి నుండి తొలగించబడిన తరువాత " ఫిడెల్ కాస్ట్రో " నాయకత్వంలో కొత్త ప్రభుత్వం స్థాపించబడింది. 1965 నుండి క్యూబాను " కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా " పాలించింది. సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మద్య కోల్డ్ వార్ అకారణంగా క్యూబల్ మిస్సైల్ క్రైసిస్ (1962) లో న్యూక్లియర్ యుద్ధానికి వాతావరణం సిద్ధం అయింది. మార్కిస్టు - లెనినిస్ట్ , సోషలిస్ట్ స్టేట్ గా మిగిలిన అతికొన్ని దేశాలలో క్యూబా ఒకటి. స్వతంత్ర పర్యవేక్షకులు మానవహక్కుల ఉల్లంఘన మరియు విచారణరహిత ఖైదు వంటి విషయాలను విమర్శిస్తూ ఉంటారు.[6]క్యూబా, కరీబియన్ ప్రాంతంలో అధిక జనసాంద్రత గల దేశం. (క్యూబావో [7]) లేదా "గొప్ప ప్రదేశం" (కోబానా [8]). క్యూబా ప్రధాన ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో 17వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాంస్కృతంగా క్యూబా లాటిన్ అమెరికాలో భాగంగా భావించబడుతుంది.[9] ఇది బహుళసంప్రదాయ కలిగిన దేశం.ఇక్కడ ప్రజలు, సంస్కృతి మరియు అలవాట్లకు ఆదిమజాతికి చెందిన టైనొ ప్రజలు మరియు సిబొనీ ప్రజలు మూలంగా ఉన్నారు. దీర్ఘకాల బానిసత్వం, ఆఫ్రికన్ బానిసల ప్రవేశం మరియు కోల్డ్ వార్ కారణంగా సోవియట్ యూనియన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు క్యూబా సంస్కృతి మీద గణనీయమైన ప్రభావం చూపాయి.క్యూబా ఆర్ధికరంగాన్ని చక్కెర, పొగాకు, కాఫీ మరియు నైపుణ్యం కలిగిన శ్రామికుల ఆధిఖ్యం అధికంగా ఉంది. మానవాభివృద్ధి సూచిక ఆధారంగా ఇది ఉన్నత మానవాభివృద్ధి కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. మానవాభివృద్ధిలో క్యూబా ఉత్తర అమెరికాలో 8వ స్థానంలోనూ ప్రపంచంలో 67వ స్థానంలోనూ ఉంది. [10] ఆరోగ్యసంరక్షణ మరియు విద్యాభివృద్ధిలో కూడా క్యూబా ఉన్నత స్థితిలో ఉంది.[11][12] ప్రపంచంలో " వరల్డ్ ఫండ్ ఫర్ నేచుర్ " అందుకుంటున్న ఏకైకదేశంగా క్యూబా ప్రత్యేకత కలిగి ఉంది. [13] క్యూబా వెనుజులా నుండి సహాయం అందుకుంటున్నది (2008 - 2010 మద్య 20% జి.డి.పి) ఇదే మాదిరి సహాయం సోవియట్ యూనియన్ నుండి అందుకుంది(1985-1988). [14][15]

చరిత్ర[మార్చు]

కొలంబస్ యొక్క ప్రథమ నౌకాయానం

క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబరు 12 న క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు.[16]


కొలంబియన్ పూర్వకాలం[మార్చు]

Monument of Hatuey, an early Taíno chief of Cuba

స్పానిష్ వారు ఇక్కడకు చేరడానికి ముందు క్యూబాలో టైనొ (అరవాక్ ప్రజలు), గునాజటబే మరియు సిబోనీ అనే మూడు స్థానిక అమెరికన్ ప్రజలు నివసించారు.సిబోనీ ప్రజల పూర్వీకులు 5000 సంవత్సరాలకు ముందు దక్షిణ అమెరికా నుండి క్యూబా చేరుకున్నారు. [17]టైనొ ప్రజలు హిస్పనోలా నుండి క్రీ.శ 3 వ శతాబ్ధంలో ఈప్రాంతానికి చేరుకున్నారు.కొలబస్ ఇక్కడకు చేరుకున్న సమయంలో 1,50,000 జనసంఖ్యతో టనొ ప్రజలు ఈఈప్రాంతంలో ఆధిఖ్యత కలిగి ఉన్నారు.[17]

టైనోభాష క్యూబా పదానికి మూలంగా ఉంది. క్యూబాకు అనేపదానికి కొయాబనా (గొప్ప ప్రదేశం అని అర్ధం) మూలంగా ఉంది.మరొక కథనం క్యుబాయో (విస్తారమైన పంటభూములు ఉన్న ప్రాంతం అని అర్ధం) మూలంగా ఉందని తెలియజేస్తుంది.[18][19] టనొ ప్రజలు వ్యవసాయదారులు. సిబోనీ ప్రజలకు వ్యవసాయంతో చేపలుపట్టడం మరియు వేట సేకరణ జీవనోపాధిగా ఉండేది.

స్పానిష్ కాలనైజేషన్ మరియు పాలన (1492–1898)[మార్చు]

1492 లోయురేపియన్లు మొదటిసారిగా ఇక్కడ ద్వీపంలో ప్రవేశించగానే వీటికి గౌనహని, బహామాస్ అని నామకరణం చేసారు. [20] 1492 అక్టోబర్ 28న క్రిస్టోఫర్ కొలంబస్ నాయకత్వంలో పింటా (లా పింటా), నినా (లా నినా) మరియు శాంటా మరియా అనే మూడు నౌకలు క్యూబా ఈశాన్య సముద్రతీరానికి చేరాయి.[21] అదే ప్రస్తుత హొల్గుయిన్ ప్రొవింస్‌లోని " బరియా ". కొలంబస్ తరువాత ఈద్విపాన్ని న్యూస్పెయిన్‌కు స్వాధీనం చేసి[22] ద్వీపానికి " ఇస్లా జుయానా " అని నామకరణం చేసాడు. తరువాత అది జుయాన్, ప్రింస్ ఆఫ్ ఆస్ట్రియాగా మార్చబడింది. [23]

1511లో " డియాగో వెలజ్క్వెజ్ డీ క్యుల్లర్ " బరాకొయా వద్ద మొదటి స్పానిష్ సెటిల్మెంట్ స్థాపించాడు.1515లో శాన్ క్రిస్టోబల్ డీ లా హబానా స్త్యాపించబడింది. తరువాత అది రాజధానిగా చేయబడింది. తరువాత " ఎంకోమియండా " విధానం ద్వారా స్థానికజాతి ప్రజలతో బలవంతంగా పనిచేయించబడింది.[24] అది మెడీవల్ యూరప్‌లో " ఫ్యూడల్ వ్యవస్థను " పోలి ఉంటుంది.[25]ఒక శతాబ్ధకాలంలో స్థానికజాతి ప్రజలు పలు కారణాలతో తుడిచిపెట్టుకు పోయారు.ఇందులో స్పానిష్ ఆక్రమణదారులతో ప్రవేశించిన అంటివ్యాధులు ప్రధానకారణంగా ఉంది. సాధారణంగా స్థానిక ప్రజలలో యురేపియన్లకంటే వ్యాధినిరోధకశక్తి అతి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. [26] 1529 లో స్మాల్ ఫాక్స్ బారినపడకుండా తప్పించుకున్న స్థానిక ప్రజలలో మూడింట రెండువంతుల మంది మరణానికి మీస్లెస్ వ్యాధి కారణమైంది. [27][28]1539 మే 18న విజేత " హెమాండో డీ సోటో " బంగారం, నిధి, కీర్తి మరియు అధికార కాంక్షతో హవానా నుండి బయలుదేరి ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన " లా ఫ్లోరిడా చేరుకున్నాడు.[29] 1548 సెప్టెంబర్ 1 న " డాక్టర్ గంజలో పెరెజ్ డీ ఆంగ్లో " క్యూబా గవర్నరుగా నియమినబడ్డాడు.ఆయన 1549 నవంబర్ 4న క్యూబా చేరుకున్న వెంటనే స్థానిక ప్రజలకు స్వతంత్రం ప్రకటించాడు.[30] ఆయన శాంటియానాలోని హవనాలో నివాసం ఏర్పరుచుకున్న మొదటి గవర్నరు అయ్యాడు. ఆయన హవానాలోని మొదటి చర్చిని నిర్మించాడు. [31] 1555 లో ఫ్రెంచి హవానాను స్వాధీనం చేసుకున్న తరువాత గవర్నరు కుమారూడు " డీ ఫ్రాంసిస్కో ఆంగ్లో " మెక్సికోకు వెళ్ళాడు.[32]

క్యూబా అభివృద్ధి[మార్చు]

British map of Cuba 1680

క్రమంగా క్యూబా అభివృద్ధి చెందసాగింది.స్పానిష్ కాలనియల్ ప్రభుత్వపాలనలో క్యూబా నగరప్రాంతంగా అభివృద్ధి చెందింది.18 వ శతాబ్ధం నాటికి క్యూబా బానిసల సంఖ్య 50,000కు చేరుకుంది.బార్బడోస్ బానిసల సంఖ్య 60,000, వర్జీనియా కాలానీ బానిసలు 30,000, బ్రిటిష్ మరియు ఫ్రెంచి డోమింగ్యూలలో(బృహత్తర చెరకు తోటలలో పనిచేయడానికి) 4,50,000 మంది బానిసలు ఉండేవారు.[33]

Map of Cuba by Cornelius van Wytfliet in 1597 (National Library of Sweden)

యుద్ధం[మార్చు]

1754 లో మూడు ఖండాలమద్య మొదలైన " ఏడు సంవత్సరాల యుద్ధం " స్పానిష్ కరీబియన్ వరకు విస్తరించింది. స్పెయిన్ మరియు ఫ్రెంచి సంకీర్ణదళాలు నేరుగా బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొన్నాయి. 1762 లో " హవానా యుద్ధం " లో బ్రిటిష్ ఐదు యుద్ధనౌకలతో 4,000 సైనికులతో క్యూబాను స్వాధీనం చేసుకోవడానికి పోర్ట్స్మౌత్ నౌకాశ్రయం చేరుకున్నాయి. బ్రిటిష్ ఇక్కడకు జూన్ 6 న చేరుకుని ఆగస్టు నాటికి హవానాను స్వాధీనం చేసుకున్నారు.[34] హవానా స్వాధీనం అయిన తరువాత బ్రిటిష్ దళాల అడ్మిరల్ " జార్జి కెప్పెల్ " (అల్బమార్లె మూడవ ప్రభువు) గవర్నరుగా పదవిని చేపట్టి ద్వీపం పశ్చిమప్రంతం అంతటినీ నియంత్రించాడు. తరువాత బ్రిటిష్ ఉత్తర అమెరికా మరియు కరీయన్ దేశాలలోని తమ కాలనీల మద్య వ్యాపారం అభివృద్ధి చేసింది.ఇది క్యూబన్ సొసైటీలో వేగవంతమైన మార్పులకు కారణం అయింది.వారు నగరంలోకి ఆహారం, గుర్రాలు మరియు వస్తువులను దిగుమతి చేసుకున్నారు.అలాగే చెరకు తోటలలో పని చేయడానికి ఆఫ్రికా నుండి వేలాదిమంది బానిసలు కూడా దేశంలోకి తీసుకునిరాబడ్డారు.[34]

తరువాత హవానా అమెరికాలలో మూడవ బృహత్తర నగరంగా అభివృద్ధి చెందుతూ ఉత్తర అమెరికాతో సంబంధాలను అభివృద్ధి చేసుకున్నది. నగరంలో బ్రిటిష్ పాలన స్వల్పకాలంలోనే ముగింపుకు వచ్చింది. బ్రిటిష్ హవానాను ఆక్రమించుకున్న ఒకసంవత్సరకాలానికి ముందుగానే చెరుకుధరలు తగ్గిన కారణంగా వ్యాపారులలో మొదలైన వత్తిడి స్పానిష్ ప్రభుత్వంతో కాలనీ భూభాగాల గురించి చర్చలు జరపడానికి దారితీసింది. 1763 లో బ్రిటిష్ స్పెయిన్ మరియు పారిస్‌ దేశాలతో " శాంతి ఒప్పదం " కుదుర్చుకోవడంతో ఏడు సంవత్సరాల యుద్ధం ముగింపుకు వచ్చింది.ఒప్పదం కారణంగా బ్రిటన్ క్యూబాకు బదులుగా ఫ్లోరిడా మీద అధికారం సాధించింది.[34] బ్రిటన్ అధికారులకు ఈమార్పిడి అసంతృప్తిని కలిగించింది. క్యూబాకు బదులుగా ఫ్లోరిడాను స్వీకరించడం ప్రయోజనకరం కాదని వారు భావించారు.

హైతీ తిరుగుబాటు[మార్చు]

18వ శతాబ్ధం చివరిలో మరియు 19వ శతాబ్ధం ఆరంభంలో హైతీ తిరుగుబాటు తరువాత క్యూబా అభివృద్ధి వేగవంతం అయింది. కరీబియన్ సంపన్నకాలనీలోని బానిసత్వానికి లోబడిన హైతీ ప్రజలు హింసాత్మక తిరుగుబాటుద్వారా తమకుతాముగా స్వతంత్రులైయ్యారు.ఈప్రాంతంలో సంభవించిన మార్పులు తోటపెంపకం దార్లలో భీతిని కలిగిస్తూ అదేసమయంలో నూతన అవకాశాలకు దారితీసింది.ఫ్రెంచి కాలనీలలో ఉన్నట్లు క్యూబాలో బానిసవ్యాపారంలో పలు నిబంధనలు అధికరించినందున బానిసలు తిరుగుబాటుచేస్తారని ఊహించారు.అయినప్పటికీ తోటోపెంపకందారులు గతంలో చెరుకుతోటల పెంపకంలో పేరుపొందిన హైతీలు తిరుగుబాటుచేయడంతో సరికొత్తగా తోటలపెంపకం అభివృద్ధి చేయడానికి ఇది అవకాశంగా భావించారు.[35] 1790 -1820 మద్య కాలంలో 3,25,000 ఆఫ్రికన్లను క్యూబా బానిసలుగా దిగుమతి చేసుకుంది. 1760-1790 మద్య కాలంలో జరిగిన దిగుమతి కంటే ఇది నాలుగు రెట్లు అధికంగా ఉంది.[36]

Slaves in Cuba unloading ice from Maine, c. 1832

క్యూబా ప్రజలలో కొంతశాతం ప్రజలు బానిసలుగా మార్చబడిన తరువాత 1812 లో సంభవించిన బానిసల తిరుగుబాటు అణిచివేయబడింది.[37]1817 లో క్యూబా జనసంఖ్య 6,30,980 వీరిలో 2,91,021 మంది శ్వేతజాతీయులు, మిశ్రితజాతులకు చెందిన స్వతంత్రులు 1,15,691 మరియు 2,24,268 మంది నల్లజాతికి చెందిన బానిసలు ఉన్నారు.[38]

బానిసలు[మార్చు]

వర్జీనియా మరియు ఇతర కరీబియన్ దీవులలో ఉన్న బానిసల శాతం కంటే ఇది అధికం. [33][39]19వ శతాబ్ధం నాటికి బానిసలు నగరీకరణ చేయబడిన క్యూబాలో శ్రామికులుగా మారారు. [40] శ్వేతజాతి కార్మికుల కొరత కారణంగా నగరీకరణచేయబడిన పరిశ్రమలలో నల్లజాతి కార్మికులు ఆధిఖ్యత కొనసాగింది. అందువలన 19వ శతాబ్ధంలో పెద్ద సంఖ్యలో క్యూబాలో ప్రవేశించిన శ్వేతజాతీయులు నల్లజాతి కార్మికుల స్థానంలో పరిశ్రమలలో ఉపాధి సాంధించడంలో విఫలమయ్యారు.[33] చిన్నవ్యవసాయదారులు మరియు స్వల్పసంఖ్యలో బానిసలు ఏర్పాటుచేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర వస్తువులు నగరప్రాంతాలకు సరఫరా చేయబడ్డాయి.[33]1820 లో లాటిన్ అమెరికాలోని ఇతర స్పెయిన్ కాలనీలు తిరుగుబాటు ద్వారా స్వతంత్రదేశాలు స్థాపించిన సమయంలో క్యూబా సామ్రాజ్యానికి విశ్వాసపాత్రంగా నిలిచింది.క్యూబా ఆర్ధికరంగం సామ్రాజ్యానికి సేవలందించడం మీద ఆధారపడింది. 1860 నాటికి క్యూబాలో మొత్తం జనసంఖ్య 5,50,000 వీరిలో మిశ్రిత వర్ణాలకు చెందిన ప్రజలసంఖ్య 2,13,167 (39%).[33] వర్జీనియాలో అదేసంఖ్యలో ఉన్న నల్లజాతి ప్రజలలో 58,042 (11%) మంది స్వతంత్రులుగా ఉండగా మిగిలిన వారు బానిసలుగా ఉన్నారు.[33] అంతర్యుద్ధకాలంలో " నేట్ ట్యూమర్స్ స్లేవ్ రిబెల్లియన్ " (1831) తిరుగుబాటు తరువాత స్వతంత్ర నల్లజాతి ప్రజలకు వ్యతిరేకంగా నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి. అదనంగా బానిసల అవసరం కూడా అధికం అయింది. వర్జీనియా దేశీయమార్కెట్లలో విక్రయించబడిన బానిసలు నౌకలలో ఇతరప్రాంతాలకు మరియు దక్షిణాంతరప్రాంతాలకు (ఇక్కడ విస్తరించబడిన ప్రత్తి ఉత్పత్తికి బానిసలు సహకరించారు) తరలించబడ్డారు.

స్వతంత్ర ఉద్యమం[మార్చు]

Carlos Manuel de Céspedes is known as Father of the Homeland in Cuba, having declared the nation's independence from Spain in 1868.

1868 లో ప్లాంటర్ " కార్లోస్ మాన్యుయల్ డీ సెస్పెడెస్ "నాయకత్వంలో స్పెయిన్ నుండి సంపూర్ణ స్వతాతంత్యం లక్ష్యంగాచేసుకుని తిరుగుబాటు ఆరంభం అయింది. చెరకు తోటల పెంపకం దారుడు డీ సెస్పెడెస్ ముందుగా తనతోటలలో పనిచేస్తున్న బానిసలకు స్వతంత్రం కలిగించి వారిని తన క్యూబా స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యులను చేసుకున్నాడు. 1868 అక్టోబరులో బానిసత్వాన్ని నిరసిస్తూ డిక్రీ విడుదల చేస్తూ బానిసలను సైన్యంలో చేర్చడాన్ని ప్రోత్సహించాడు.[41] 1868 తిరుగుబాటు పొడిగించబడి 10 సంవత్సరాల యుద్ధంగా రూపుమార్చుకుంది. తిరుగుబాటులో 2 లక్షల క్యూబన్ చైనీయులు చేరారు. చైనీయులు ఒప్పంద కార్మికులుగా దిగుమతి చేసుకొనబడ్డారు.యుద్ధంలో మరణించిన క్యూబన్ చైనీయులను హవానా గౌరవించింది.[42]పలు యురేపియన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలు కొత్తగా రూపొందిన క్యూబా ప్రభుత్వన్ని అనిగీకరించాయి.[43] 1878లో యుద్ధం ముగింపుకు వచ్చింది. స్పెయిన్ క్యూబాకు స్వయంప్రతిపత్తి కల్పించింది. 1879-1880 లలో క్యూబా దేశభక్తుడు " కలిక్స్టో గార్షియా " మరొక యుద్ధం ప్రారంభించడానికి ప్రయత్నించాడు. లిటిల్ వార్‌గా అభివర్ణించబడిన ఈ పోరాటానికి తగినంత మద్దతు లభించలేదు.[44] 1875లో క్యూబాలో బానిసత్వం రద్దుచేయబడింది. అయినా 1886లో ఇది పూర్తి ఫలితన్ని ఇచ్చింది.[45][46]1892లో దేశం నుండి బహిష్కరించబడిన " జోస్ మార్టి " న్యూయార్కులో " క్యూబన్ రివల్యూషనరీ పార్టీ స్థాపించాడు.క్యూబా సంపూర్ణ స్వతంత్రం పార్టీకి ప్రధాన లక్ష్యంగా మారింది.[47] 1895లో మాక్సిమొ గోమెజ్ ప్రయత్నంలో భాగస్వామ్యం వహించడానికి మార్టి శాన్ ఫెర్నాండో డీ మాంటె క్రిస్టిల్ మరియు శాంటో డోమింగో లకు ప్రయాణించాడు.[47] మార్టిన్ తన " మనిఫెస్టో ఆఫ్ మాంటెక్రిస్టి " (ప్రణాళిక) లో తన రాజకీయ విధానాలను వెలువరించాడు.[48] 1895 ఫిబ్రవరిలో 24న క్యూబాలో స్పానిష్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభం అయింది. అయినప్పటికీ 1895 ఏప్రెల్ 11 వరకు మార్టిన్ క్యూబా చేరలేదు.[47]1895 మే 19 న డోస్ రియోస్ యుద్ధంలో మార్టి మరణించాడు.[47] ఆయన మరణం క్యూబా స్వతంత్రపోరాట చరిత్రలో అమరం అయింది.[48]

Calixto García, a general of Cuban separatist rebels, (right) with U.S. Brigadier General William Ludlow (Cuba, 1898)

2,00,000 మంది స్పానిష్ సైన్యాలకు వ్యతిరేకంగా స్వల్పంగా ఉన్న తిరుగుబాటు సైన్యం గొరిల్లా యుద్ధం ద్వారా ఎదుర్కొన్నది. స్పానియర్లు అణిచివేత ప్రయత్నాలు మొదలుపెట్టారు.జనరల్ " వలెరియానొ వేలర్ " క్యూబా మిలటరీ గ్వర్నరుగా నియమించబడ్డాడు. ఆయన గ్రామీణ ప్రజలను " రీకాంసెంట్రేడర్లకు " తరలించాడు. వీటిని పర్యవేక్షకులు పోర్టిఫియడ్ టౌంస్ అని పేర్కొన్నారు. ఇవి 20వ శతాబ్ధపు " కాంసెంట్రేషన్ కేపులు " లను పోలి ఉనాయి.[49] కేపులలో 2-4 లక్షలమంది క్యూబన్ పౌరులు పస్తులు మరియు వ్యాధుల కారణంగా మరణించారు.రెడ్ క్రాస్ మరియు యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ రెడ్ ఫీల్డ్ ప్రాక్టర్ అందిచిన గణాంకాలలో మృతుల సంఖ్యలో వైవిధ్యం ఉంది.స్పానిష్ చర్యలకు యూరప్ మరియు అమెరికన్ దేశాలు నిరసనలు తెలిపాయి.[50]యు.ఎస్. క్యూబాకు పంపిన " మైనె " యుద్ధనౌక హవానాలో బాంబుదాడికి గురై మునిగిపోయింది. సిబ్బందిలో నాల్గింట మూడు వంతులు మరణించారి. బోర్డు విచారణలో నౌక మునిగిపోవడానికి కారణాలు స్పష్టంకాలేదు.[51] 1898 ఏప్రెల్‌లో అమెరికా స్పెయిన్ దేశాలు ఒకదాని మీద ఒకటి యుద్ధం ప్రకటించాయి.గత దశాబ్ధాలలో స్పెయిన్ నుండి క్యూబా ద్వీపన్ని కొనుగోలు చేయడానికి యు.ఎస్‌కు చెందిన ఐదు మంది అధ్యక్షులు ప్రయత్నించారు; జేంస్ కె పోల్క్, ఫ్రాంక్లిన్ పియర్స్,జేంస్ బుచనన్, గ్రాంట్ మరియు మెకిన్‌లే.[52][53]

రిపబ్లిక్ (1902–59)[మార్చు]

ఆరంభకాలం (1902-1925)[మార్చు]

Raising the Cuban flag on the Governor General's Palace at noon on May 20, 1902

స్పానిష్ - అమెరికన్ యుద్ధం తరువాత స్పెయిన్ - యునైటెడ్ స్టేట్స్ కలిసి " ట్రీటీ ఆఫ్ పారిస్ " మీద సంతకం చేసారు. ఒప్పందం ద్వారా ప్యూరిటో రికో, ఫిలిప్పైన్ మరియు గుయాం యునైటెడ్ స్టేట్స్‌కు 20 మిలియన్ల డాలర్లకు వదులుకుంది.[54] 1902 మే 20న క్యూబా యు.ఎస్. నుండి సంపూర్ణ స్వాతంత్రం పొంది " ది రిపబ్లిక్ ఆఫ్ అమెరికా " గా అవతరించింది.[55] క్యూబా సరికొత్త రాజ్యాంగంలో అమెరికాకు క్యూబన్ అఫైర్స్, ఫైనాంస్ మరియు విదేశీ సంబంధాలలో జోక్యంచేసుకునే అధికారం కల్పించబడింది.ప్లాట్ ఆమెండమెంటు ఆధారంగా యు.ఎస్. క్యూబా నుండి " గుయాంటనమొ నావల్ బేసును " లీజుకు తీసుకుంది.1906 లో నిర్వహించబడిన ఎన్నికలలో అధ్యక్షుడైన " టోమస్ ఎస్ట్రాడా పాల్మా " సాయుధతిరుగుబాటును ఎదుర్కొన్నాడు. [56] క్యూబా ఆక్రమణను యు.ఎస్. అడ్డగించి " చార్లెస్ ఎడ్వర్డ్ మాగూన్ " గవర్నర్‌గా నియమించబడ్డాడు. [57] 1908 లో " జోస్ మైగ్యుయల్ గోమెజ్ " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడిన తరువాత క్యూబన్ ప్రభుత్వం పునఃఒరారంభించబడింది. యు.ఎస్. క్యూబన్ అఫైర్స్‌లో జోక్యం చేసుకునే అధికారం కొనసాగించబడింది.1912 లో " పార్టిడో ఇండిపెండెంస్ డీ కలర్ " ఓరియంటో ప్రొవింస్ " ను ప్రత్యేక బ్లాక్‌గా స్థాపించడానికి ప్రయత్నించాడు.[58] అయినప్పటికీ జనరల్ " మాంటియాగుడో " హింసాత్మకంగా దీనిని అణిచివేసాడు.1924 లో " జెరాడో మచాడో " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు.[59] ఆయన పాలనసమయంలో పర్యాటకరంగం అభివృద్ధిచేయబడింది.వరదలా వచ్చిచేరుతున్న పర్యాటకులు బస చేయడానికి అవసరమైన అమెరికన్ - యాజమాన్య హోటళ్ళు మరియు రెస్టారెంట్లు నిర్మించబడ్డాయి. [59]విప్లవాత్మకమైన పర్యాటకాభివృద్ధి క్యూబాలో జూదం మరియు ప్రాసిచ్యూషన్ అధికరించడానికి దారితీసింది.[59] 1929 లో ది వాల్ స్ట్రీట్ క్రష్ కారణంగా చక్కెర ధరలు పతనం, రాజకీయ అస్థిరత మరియు అశాంతికి దారితీసింది.[60] 1930లో విద్యార్ధుల నిరసనప్రదర్శన ప్రతిపక్షాల జోక్యంతో హింసాత్మకంగా మారింది. [60] మకాడో మద్దతుతో జనరల్ స్ట్రైక్ ప్రకటించబడింది.[61] చక్కెర కార్మికులు మరియు సైనిక తిరుగుబాటు 1933 లో మకాడో దేశబహిష్కరణకు దారితీసింది.ఆయన స్థానాన్ని " కార్లోస్ మాన్యుయల్ డీ సెస్పెడెస్ వై క్యుసాడా " భర్తీచేసాడు.[60]

The Pentarchy of 1933. Fulgencio Batista, who controlled the armed forces, appears at far right

తిరుగుబాటు (1933-1940)[మార్చు]

1933 సెప్టెంబర్‌లో సార్జెంట్ " ఫుల్జెంసియో బటిస్టా " నాయకత్వంలో మొదలైన " సార్జెంట్ తిరుగుబాటు " సెస్పెడెస్‌ను పదవి నుండి తొలగించింది.[62] ఐదుగురు సభ్యులు కలిగిన " ది పెంటార్చీ ఆఫ్ 1933 " ఎక్జిక్యూటివ్ కమిటీ ప్రొవిషనల్ గవర్నమెంటు నాయకుడిని ఎన్నిక చేసింది.[63] ప్రొవిషనల్ అధ్యక్షుడుగా " రామన్ గ్రౌ సన్ మార్టిన్ " నియమించబడ్డాడు.[63]1934 లో మాటిస్టా మార్గాన్ని సుగమంచేస్తూ గ్రౌ పదవికి రాజీనామా చేసాడు.ఆయన 25 సంవత్సరాలకాలం క్యూబారాజకీయాలను ప్రభావితం చేసాడు.ఈ కాలంలో క్యూబాలో వరుసగా బొమ్మ అధ్యక్షులు నియమించబడ్డారు.[62] [64].

రాజ్యాంగం 1940[మార్చు]

1940 లో " సరికొత్త క్యూబా రాజ్యాంగం " రూపొందించబడింది. ఇందులో " రైట్ టొ లేబర్ మరియు హెల్త్ కేర్ " చేర్చబడ్డాయి.[65] అదే సంవత్సరం బాటిస్టా అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడి 1944 వరకు పదవిలో కొనసాగాడు.[66] శ్వేతజేతేతరుడుగా అత్యంత ఉన్నత పదవిని అధిష్టించిన క్యూబాపౌరుడుగా బాటిస్టా ప్రత్యేకత సంతరించుకున్నాడు.[67][68][69] ఆయన ప్రభుత్వంలో పలువురు కమ్యూనిస్టు సభ్యులు ప్రధానపదవులు స్వీకరించారు.ఆయన ప్రభుత్వం పలు సాంఘిక సంస్కరణలను అమలుపరచింది.[70] అధ్యక్షుడు బాటిస్టా " ఫ్రాంకోయిస్ట్ స్పెయిన్ " మీద దాడి చేసి పాలనను పతనం చేయమని " యు.ఎస్. లాటిన్ అమెరికాకు " సలహా ఇచ్చినప్పటికీ క్యూబన్ సైన్యం రెండవప్రపంచయుద్ధంలో భాగస్వామ్యం వహించలేదు.[71]1940 లో చేసిన రాజ్యాంగ సవరణ బాటిస్టా తిరిగి ఎన్నిక చేయబడడానికి ఆటకంగా మారింది.[72] 1944 లో " రామన్ గ్రౌ శాన్ మార్టిన్ " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు..[66] అప్పటికే ఊగిసలాడుతున్న క్యూబా రాజకీయాలను గ్రౌ అదనంగా కృశిపచేసాడు. ప్రత్యేకంగా దుర్బలమైన కాంగ్రెస్ మరియు సుప్రీం కోర్టులు మరింత బలహీనం చేయబడ్డాయి.[73] 1948 ఎన్నికలలో " కార్లోస్ ప్రియో సొకర్రాస్ " అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు.[66]రెండుమార్లు అధికారపదవి వహించిన అటెంటియో పార్టీ పాలనాకాలంలో కొనసాగిన పెట్టుబడుల వరద శరవేగమైన ఆధికాభివృద్ధికి చేయూత ఇచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలప్రజల జీవనస్థాయి అభివృద్ధి చెందింది.నగరప్రాంతాలలో మధ్యతరగతి ప్రజలజీవితం సుసంపన్నం అయింది.[74]

Slum (bohio) dwellings in Havana, Cuba in 1954, just outside Havana baseball stadium. In the background is advertising for a nearby casino.

1952 లో బటిస్టా అధ్యక్షస్థానికి పోటీ చేసి ఓటమిని చవిచూసాడు.[75] 1952 లో కమ్యూనిస్టు పార్టీ చట్టవిరుద్ధం చేసాడు.[76] తిరుగుబాటు తరువాత క్యూబా తలసరి మాసం, కూరగాయలు, సీరియల్స్, ఆటోమొబైల్స్, టెలిఫోన్లు మరియు రేడియోల ఉపయోగం అధికం అయింది. బీదవారిగా పరిగణించబడిన జనసంఖ్యలో మూడవవంతు ప్రజలు కూడా వీటిని కొంత ఉపయోగించగలిగినంతగా అభివృద్ధి చెందారు.[77]1958 లో లాటిన్ అమెరికన్ దేశాలస్థాయిలో అధికంగా అభివృద్ధిచెందిన దేశాలలో క్యూబా ఒకటిగా పరిగణించబడుతుంది.[78] మరొకవైపు లాటిన్ అమెరికా దేశాలలో నెలకొన్న అత్యధికమైన లేబర్ యూనియన్ విశేషాధికారాలు క్యూబాను బాధించాయి.ఇందులో విధిలనుండి తొలగింపు, నిషేధాలు మరియు మెకానైజేషన్ భాగస్వామ్యంవహించాయి.పెద్ద స్థాయిలో నిరుద్యోగం మరియు వ్యవసాయదారుల సమస్యలు అసమానతలకు దారితీసాయి.[79] 1933 మరియు 1958 మద్య క్యూబా విస్తరించిన ఆర్ధికసవరణలు ఆర్ధికసమస్యలు అధికరించడానికి దారితీసాయి.[67][80] నిరుద్యోగం కారణంగా పట్టబధ్రులు ఉపాధి వెతుక్కుటూ కార్మికరంగంలో ప్రవేశించడం ప్రారంభించారు.[67] మద్యతరగతి ప్రజలు నిరుద్యోగం, రాజకీయ హింసాత్మక చర్యలు వంటి సమస్యలను యునైటెడ్ స్టేట్స్‌తో పోల్చిచూడడం ప్రారంభించారు.చాలాకాలం వరకు లేబర్ యూనియన్లు బాటిస్టాకు మద్దతుగా నిలిచారు. [67][68] 1958 డిసెంబర్ వరకు బాటిస్టా అధికారం కొనసాగింది.[75]

తిరుగుబాటు మరియు కమ్యూనిస్టుల పాలన (1959–ప్రస్తుతం)[మార్చు]

Che Guevara and Fidel Castro, photographed by Alberto Korda in 1961

1950 లో రాజకీయంగా మార్పు తీసుకురావడానికి వివిధ సంస్థలు పోటీ చేసాయి.సాయుధ తిరుగుబాటు ఇందులో భాగంగా మారింది.[81] 1956 లో " ఫిడెల్ కాస్ట్రో " 80 మందితో బాటిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి " యాచెట్ గ్రాన్మా " చేరుకున్నాడు.[81] 1958 జూలైలో కాస్ట్రో బృందం ప్రధాన తిరుగుబాటు బృందంగా మారింది.[81]1958 లో సియేరా మాస్ట్రాలో ప్రజాందోళన తీవ్రరూపందాల్చింది. కాస్ట్రో పోరాటవీరులు " శాంటా క్లారా " ను స్వాధీనం చేసుకున్న తరువాత 1959 జనవరి 1న బాటిస్టా కుటుంబంతో డోమనికన్ రిపబ్లిక్ కు పారిపోయాడు.తరువాత ఆయన పోర్చుగీసు లోని మాడియేరా ద్వీపానికి పోయి అఙాతజీవితం గడిపి చివరిగా అస్టోరిల్ చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు. 1959 జనవరి 8న కాస్ట్రో దళాలు రాజధాని నగరంలో ప్రవేశించాయి. తరువాత ది లిబరల్ బరల " మాన్యుయేల్ ఉర్రుషియా " అధ్యక్షుడయ్యాడు.[82]1959 నుండి 1966 మద్య క్యూబన్ పోరాటవీరులు " ఎస్కాంద్రే పర్వతప్రాంతం " లో 6 సంవత్సరాల తిరుగుబాటు కొనసాగింది.ప్రభుత్వాధికారులు చివరికి తిరుగుబాటును అణిచివేసారు.ఈ తిరుగుబాటులో అత్యధిక సంఖ్యలో సైనికులు భాగస్వామ్యం వహించారు. [83][84] యు.ఎస్. స్టేట్ గవర్నమెంటు అంచనాలు 1952 నుండి 1962 మద్య కాలంలో 3,200 మంది మరణించారని పేర్కొన్నాయి. [85] " ఆనెంస్టీ we ంటర్నేషనల " ఆధారంగా 1959-1987 మద్య 237 మంది మరణశిక్షకు గురైయ్యారని భావించారు.[86] ఇతర అంచనాలు 4,000 నుండి 33,000 మందికి మరణశిక్ష విధించబడిందని భావించారు. [87][88][89] 1959 లో మరణశిక్షకు గురైనవారిలో అధికంగా బాటిస్టా పాలనలో పనిసేసిన పోలీసులు, రాజకీయనాయకులు మరియు వ్యవసాయదారులు నేరాలు విధించబడి మరణశిక్షకు గురైయ్యారు.[90]

Since 1959, Cuba has regarded the U.S. presence in Guantánamo Bay as illegal.[91]

యునైటెడ్ స్టేట్ గవర్నమెంటు ఆరంభకాలంలో క్యూబన్ రివల్యూషన్‌కు మద్దతు ఇచ్చింది. ఇది లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రజారాజ్యస్థాపనలో భాగంగా భావించబడింది.[92] కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీని మరియు వందలాది మణశిక్షలను చట్టబద్ధం చేయడం రెండు దేశాలమద్య సంబంధం క్షీణించడానికి కారణంగా నిలిచాయి.[92] " అగ్రారియన్ రిఫార్మ్‌ " చట్టం ద్వారా వేలాది ఎకరాల వ్యవసాయభూములు (వీటిలో యు.ఎస్. ప్రజల యాజమాన్యంలో ఉన్న వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి) స్వాధీనం చేసుకొనడం ఇరు దేశాలమద్య సంబంధాలను మరింత చెడగొట్టాయి.[92][93] ప్రతిస్పందనగా 1960-1964 మద్య యు.ఎస్. ఇరుదేశాల మద్య వాణిజ్యాన్ని రద్దు చేసి యు.ఎస్.లోని క్యూబాకు స్వంతమైన ఆస్తులను సీల్ చేసింది. [94] 1960 ఫిబ్రవరిలో కాస్ట్రో సోవియట్ వైస్ - ప్రీమియర్ " అనాస్టాస్ మికొయన్ " తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు.[92]1960లో ఐసన్ హోవర్ సి.ఐ.ఎ. ప్రణాళికకు అనుమతి ఇచ్చిన తరువాత క్యూబన్ ఆశ్రితులకు కాస్ట్రోకు వ్యతిరేకంగా పోరాడడానికి శిక్షణ ఇవ్వబడింది.[95] 1961 ఏప్రెల్ 14 దాడి " బే ఆఫ్ పిగ్స్ ఇంవేషన్ " గా వర్ణించబడింది.[93] నౌకలద్వారా క్యూబాకు చేరుకున్న 1400 మంది " బే ఆఫ్ పిగ్స్ " దళం కాస్ట్రో ప్రభుత్వన్ని పడగొట్టడంలో విఫలం అయింది.[93]

In January 1962, Cuba was suspended from the Organization of American States (OAS), and later the same year the OAS started to impose sanctions against Cuba of similar nature to the US sanctions.

[96]

The Cuban Missile Crisis occurred in October 1962. By 1963, Cuba was moving towards a full-fledged Communist system modeled on the USSR.

[97]

Fidel Castro and members of the East German Politburo in 1972

During the 1970s, Fidel Castro dispatched tens of thousands of troops in support of Soviet-supported wars in Africa. He supported the MPLA in Angola and Mengistu Haile Mariam in Ethiopia.

[98]

The standard of living in the 1970s was "extremely spartan" and discontent was rife.

[99]

Fidel Castro admitted the failures of economic policies in a 1970 speech.

[99] In 1975 the OAS lifted its sanctions against Cuba, with the approval of 16 member states, including the U.S. The U.S., however, maintained its own sanctions.[96]

Castro's rule was severely tested in the aftermath of the Soviet collapse in 1991 (known in Cuba as the Special Period). The country faced a severe economic downturn following the withdrawal of Soviet subsidies worth $4 billion to $6 billion annually, resulting in effects such as food and fuel shortages.

[100][101]

The government did not accept American donations of food, medicines, and cash until 1993.

[100]

On August 5, 1994, state security dispersed protesters in a spontaneous protest in Havana.

[102]

Fidel Castro with South African president Thabo Mbeki and the Swedish prime minister Göran Persson, 2005

Cuba has since found a new source of aid and support in the People's Republic of China. In addition, Hugo Chávez, former President of Venezuela, and Evo Morales, President of Bolivia, became allies and both countries are major oil and gas exporters. In 2003, the government arrested and imprisoned a large number of civil activists, a period known as the "Black Spring".

[103][104]

In February 2008, Fidel Castro announced his resignation as President of Cuba.

[105] On February 24 his brother, Raúl Castro, was declared the new President.[106]

In his inauguration speech, Raúl promised that some of the restrictions on freedom in Cuba would be removed.

[107]

In March 2009, Raúl Castro removed some of his brother's appointees.

[108]

On June 3, 2009, the Organization of American States adopted a resolution to end the 47-year ban on Cuban membership of the group.

[109]

The resolution stated, however, that full membership would be delayed until Cuba was "in conformity with the practices, purposes, and principles of the OAS".[96] Fidel Castro restated his position that he was not interested in joining after the OAS resolution had been announced.

[110]

Raúl Castro meets with U.S. President Barack Obama in Panama, April 11, 2015

Effective January 14, 2013, Cuba ended the requirement established in 1961, that any citizens who wish to travel abroad were required to obtain an expensive government permit and a letter of invitation.

[111][112][113]

In 1961 the Cuban government had imposed broad restrictions on travel to prevent the mass emigration of people after the 1959 revolution;

[114]

it approved exit visas only on rare occasions.

[115]

Requirements were simplified: Cubans need only a passport and a national ID card to leave; and they are allowed to take their young children with them for the first time.

[116]

However, a passport costs on average five months' salary. Observers expect that Cubans with paying relatives abroad are most likely to be able to take advantage of the new policy.

[117]

In the first year of the program, over 180,000 left Cuba and returned.

[118]

As of December 2014, talks with Cuban officials and American officials including President Barack Obama have resulted in the exchange of releasing Alan Gross, fifty-two political prisoners, and an unnamed non-citizen agent of the United States in return for the release of three Cuban agents currently imprisoned in the United States. Additionally, while the embargo between the United States and Cuba will not be immediately lifted, it will be relaxed to allow import, export, and certain commerce within a limit between the two.

[119]

మూలాలు[మార్చు]

 1. Raul Castro chosen as Cuba's new president - CNN.com
 2. 2.0 2.1 Cuba, CIA World Factbook, retrieved 2008-01-01 
 3. 3.0 3.1 Human development Reports: Cuba, United Nations Development Programme, 2007/2008, retrieved 2008-01-01  Check date values in: |date= (help)
 4. "Cuba profile: Facts". BBC News. Retrieved March 26, 2013. 
 5. "Remarks of Senator John F. Kennedy at Democratic Dinner, Cincinnati, Ohio". John F. Kennedy Presidential Library & Museum – Jfklibrary.org. October 6, 1960. Retrieved February 14, 2017. 
 6. National Symbols, DTCuba, retrieved 2008-02-09 
 7. http://www.alfredcarrada.org/notes8.html
 8. members.dandy.net/~orocobix/terms1.htm
 9. Rangel, Carlos (1977). The Latin Americans: Their Love-Hate Relationship with the United States. New York: Harcourt Brace Jovanovich. pp. 3–5. ISBN 978-0-15-148795-0.  Skidmore, Thomas E.; Peter H. Smith (2005). Modern Latin America (6 ed.). Oxford and New York: Oxford University Press. pp. 1–10. ISBN 978-0-19-517013-9. 
 10. "Human Development Report 2015 – "Rethinking Work for Human Development"" (PDF). HDRO (Human Development Report Office) United Nations Development Programme. 
 11. "GHO – By category – Life expectancy – Data by country". 
 12. Field Listing: Literacy Archived November 24, 2016, at the Wayback Machine.. CIA World Factbook.
 13. "Living Planet Report 2006" (PDF). 12 April 2017. 
 14. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; VenezuelaReuters అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 15. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; VenezuelaAES అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 16. Gott, Richard : Cuba A New History. Yale University Press. p13
 17. 17.0 17.1 Ramón Dacal Moure, Manuel Rivero de la Calle (1996). Art and archaeology of pre-Columbian Cuba. University of Pittsburgh Press. p. 22. ISBN 0-8229-3955-X. 
 18. "Taino Indians in Cuba". 
 19. "Taíno – Taino Museum". 
 20. Ted Henken (2008). Cuba: a global studies handbook. ABC-CLIO. p. 30. ISBN 978-1-85109-984-9.  (gives the landing date in Cuba as October 27)
 21. Cuba Oficina Del Censo (2009). Cuba: Population, History and Resources 1907. BiblioBazaar, LLC. p. 28. ISBN 978-1-110-28818-2.  (gives the landing date in Cuba as October 28)
 22. Gott 2004, p. 13
 23. Andrea, Alfred J.; Overfield, James H. (2005). "Letter by Christopher Columbus concerning recently discovered islands". The Human Record. 1. Houghton Mifflin Company. p. 8. ISBN 0-618-37040-4. 
 24. "Encomienda or Slavery? The Spanish Crown's Choice of Labor Organization in Sixteenth-Century Spanish America" (PDF). Latin American Studies. Retrieved July 19, 2013. 
 25. McAlister 1984, p. 164
 26. Diamond, Jared M. (1998). Guns, Germs, and Steel: The Fates of Human Societies. New York, NY: W.W. Norton & Co. ISBN 0-393-03891-2. 
 27. Byrne, Joseph Patrick (2008). Encyclopedia of Pestilence, Pandemics, and Plagues: A-M. ABC-CLIO. p. 413. ISBN 0-313-34102-8. 
 28. J. N. Hays (2005). Epidemics and Pandemics: Their Impacts on Human History Archived November 27, 2016, at the Wayback Machine.. p.82. ISBN 1-85109-658-2
 29. Davidson, James West. After the Fact: The Art of Historical Detection Volume 1. Mc Graw Hill, New York 2010, Chapter 1, p. 1
 30. Wright 1916, p. 183.
 31. Wright 1916, p. 229.
 32. Wright 1916, p. 246.
 33. 33.0 33.1 33.2 33.3 33.4 33.5 Melvin Drimmer, "Reviewed Work: Slavery in the Americas: A Comparative Study of Virginia and Cuba by Herbert S. Klein", The William and Mary Quarterly Vol. 25, No. 2 (Apr. 1968), pp. 307–309, in JSTOR, accessed March 1, 2015
 34. 34.0 34.1 34.2 Thomas, Hugh. Cuba: The Pursuit of Freedom (2nd edition). Chapter One.
 35. Ferrer, Ada (2014). Freedom's Mirror: Cuba and Haiti in the Age of Revolution. New York: Cambridge University Press. p. 5. ISBN 1107029422. 
 36. Ferrer, Ada (2014). Freedom's Mirror: Cuba and Haiti in the Age of Revolution. New York: Cambridge University Press. p. 36. 
 37. Childs, Matt D. (2006). The 1813 Aponte Rebellion in Cuba and the Struggle against Atlantic Slavery. The University of North Carolina Press. p. 320 pages. ISBN 0-8078-5772-6. 
 38. Scheina 2003, p. 352.
 39. Magnus Mõrner, Race Mixture in Latin America, Boston, 1967, pp. 124–125
 40. Herbert S. Klein, Slavery in the Americas: A Comparative Study of Virginia and Cuba, Chicago: University of Chicago Press, 1967, p. 196
 41. Chomsky, Carr & Smorkaloff 2004, pp. 115–7.
 42. Westad 2012, pp. 227–8
 43. "Historia de las Guerras de Liberación de Cuba". మూస:Unreliable source?
 44. "The Little War (La Guerra Chiquita)". మూస:Unreliable source?
 45. Scott 2000, p. 3
 46. Chomsky, Carr & Smorkaloff 2004, pp. 37–8.
 47. 47.0 47.1 47.2 47.3 Stanley Sandler, ed. (2002). Ground warfare: an international encyclopedia. Part 25, Volume 1. ABC-CLIO. p. 549. ISBN 1-57607-344-0. Retrieved September 6, 2009. 
 48. 48.0 48.1 David Arias (2005). Spanish-americans: Lives And Faces. Victoria, BC, Canada: Trafford Publishing. p. 171. ISBN 1-4120-4717-X. Retrieved September 6, 2009. 
 49. Robert K. Home (1997). Of Planting and Planning: The Making of British Colonial Cities. Chapman and Hall. p. 195. ISBN 0-419-20230-7. Retrieved September 6, 2009. 
 50. The Spanish–American War. "Cuban Reconcentration Policy and its Effects". Retrieved January 29, 2007. మూస:Unreliable source?
 51. Morison, Samuel Loring; Morison, Samuel Eliot; Polmar, Norman (2003). The American Battleship. St. Paul, Minn.: MBI Publishing Company. p. 18. ISBN 0-7603-0989-2. Retrieved September 15, 2009. 
 52. Falk 1988, p. 64.
 53. "Franklin Pierce: Foreign Affairs—Miller Center". 
 54. "Treaty of Peace Between the United States and Spain". The Avalon Project. Yale Law School. December 10, 1898. 
 55. Louis A. Pérez (1998). Cuba Between Empires: 1878–1902. University of Pittsburgh Pre. p. xv. ISBN 978-0-8229-7197-9. Retrieved July 19, 2013. 
 56. Diaz-Briquets, Sergio; Jorge F Pérez-López (2006). Corruption in Cuba: Castro and Beyond. Austin: University of Texas Press. p. 63. ISBN 0-292-71321-5. Retrieved September 6, 2009. 
 57. Thomas 1998, pp. 283–7.
 58. Benjamin Beede, ed. (1994). The War of 1898, and U.S. interventions, 1898–1934: an encyclopedia. New York: Garland. p. 134. ISBN 0-8240-5624-8. Retrieved September 6, 2009. 
 59. 59.0 59.1 59.2 Terry K Sanderlin, Ed D (April 24, 2012). The Last American Rebel in Cuba. AuthorHouse. p. 7. ISBN 978-1-4685-9430-0. Retrieved July 19, 2013. 
 60. 60.0 60.1 60.2 Wilber Albert Chaffee; Gary Prevost (1992). Cuba: A Different America. Rowman & Littlefield. p. 4. ISBN 978-0-8476-7694-1. Retrieved July 19, 2013. 
 61. Argote-Freyre, Frank (2006). Fulgencio Batista. 1. New Brunswick, N.J.: Rutgers University Press. p. 50. ISBN 0-8135-3701-0. 
 62. 62.0 62.1 Jones, Melanie (2001). Jacqueline West, ed. South America, Central America and the Caribbean 2002. Routledge. p. 303. ISBN 978-1-85743-121-6. Retrieved July 19, 2013. 
 63. 63.0 63.1 Jaime Suchlicki (2002). Cuba: From Columbus to Castro and Beyond. Potomac Books, Inc. p. 95. ISBN 978-1-57488-436-4. Retrieved July 19, 2013. 
 64. Domínguez 1978, p. 76
 65. Domínguez 1978, p. ?.
 66. 66.0 66.1 66.2 Frank R. Villafana (December 31, 2011). Expansionism: Its Effects on Cuba's Independence. Transaction Publishers. p. 201. ISBN 978-1-4128-4656-1. Retrieved July 19, 2013. 
 67. 67.0 67.1 67.2 67.3 Horowitz 1988, p. 662
 68. 68.0 68.1 Bethell, Leslie (1993). Cuba. Cambridge University Press. ISBN 978-0-521-43682-3. 
 69. Sweig 2004, p. 4
 70. Sweig 2004, p. ?.
 71. "Batista's Boot". Time. January 18, 1943. Retrieved April 20, 2013. 
 72. Domínguez 1978, p. 101
 73. Domínguez 1978, pp. 110–1
 74. Alvarez 2004.
 75. 75.0 75.1 Maureen Ihrie; Salvador Oropesa (October 31, 2011). World Literature in Spanish: An Encyclopedia: An Encyclopedia. ABC-CLIO. p. 262. ISBN 978-0-313-08083-8. Retrieved July 19, 2013. 
 76. Sweig 2004, p. 6
 77. Paul H. Lewis (2006). Authoritarian Regimes in Latin America. Oxford, UK: Rowman & Littlefield. p. 186. ISBN 0-7425-3739-0. Retrieved September 14, 2009. 
 78. Smith & Llorens 1998.
 79. Baklanoff 1998.
 80. Thomas 1998, p. 1173.
 81. 81.0 81.1 81.2 Aviva Chomsky (November 23, 2010). A History of the Cuban Revolution. John Wiley & Sons. pp. 37–38. ISBN 978-1-4443-2956-8. Retrieved July 19, 2013. 
 82. Falk 1988, p. 67.
 83. Ros (2006) pp. 159–201.
 84. "Anti-Cuba Bandits: terrorism in past tense". Archived from the original on February 22, 2007. 
 85. "Background Note: Cuba". State.gov. June 21, 2012. Retrieved July 19, 2013. 
 86. When the State Kills: The Death Penalty v. Human Rights, Amnesty International Publications, 1989
 87. "Cuba or the Pursuit of Freedom Hugh Thomas". Longitudebooks.com. Retrieved July 19, 2013. 
 88. R.J. Rummel. "Power Kills". University of Hawaii. Retrieved July 19, 2013. 
 89. Black Book of Communism. p. 664.
 90. Chase, Michelle (2010). "The Trials". In Greg Grandin; Joseph Gilbert. A Century of Revolution. Durham, NC: Duke University Press. pp. 163–198. ISBN 0822347377. Retrieved September 17, 2015. 
 91. "US rejects Cuba demand to hand back Guantanamo Bay base Archived December 7, 2016, at the Wayback Machine.". BBC News. 30 January 2015.
 92. 92.0 92.1 92.2 92.3 Stephen G. Rabe (1988). Eisenhower and Latin America: The Foreign Policy of Anticommunism. UNC Press Books. pp. 123–125. ISBN 978-0-8078-4204-1. Retrieved July 19, 2013. 
 93. 93.0 93.1 93.2 Richard A. Crooker (2005). Cuba. Infobase Publishing. pp. 43–44. ISBN 978-1-4381-0497-3. Retrieved July 19, 2013. 
 94. U.S International Trade Commission. The Economic Impact of U.S. Sanctions with Respect to Cuba. p. Section 2–3, p. 2. ISBN 978-1-4578-2290-2. 
 95. "This Day in History — 7/9/1960". History.com. Retrieved July 19, 2013. 
 96. 96.0 96.1 96.2 "Case Studies in Sanctions and Terrorism: Case 60-3, US v. Cuba (1960– : Castro)" (PDF). Peterson Institute for International Economics. October 2011. Retrieved February 14, 2017. 
 97. Faria, Miguel A. Cuba in Revolution – Escape From a Lost Paradise, 2002, Hacienda Publishing, Inc., Macon, Georgia, pp. 163–228
 98. Domínguez 1989, p. ?.
 99. 99.0 99.1 Bethell, Leslie. The Cambridge History of Latin America. ISBN 0-521-62327-8. [page needed]
 100. 100.0 100.1 "Health consequences of Cuba's Special Period". CMAJ : Canadian Medical Association. Canadian Medical Association Journal. 179 (3): 257. 2008. PMC 2474886Freely accessible. PMID 18663207. doi:10.1503/cmaj.1080068. 
 101. Patricia Maroday (January 12, 2015). "Doing Business with Cuba – The Complete Guide". Archived from the original on March 14, 2016. 
 102. Gershman & Gutierrez 2009, p. ?.
 103. Carlos Lauria; Monica Campbell; María Salazar (March 18, 2008). "Cuba's Long Black Spring". The Committee to Protect Journalists. 
 104. "Cuba – No surrender by independent journalists, five years on from "black spring"" (PDF). Reporters Without Borders. March 2008. Archived from the original (PDF) on July 2, 2009. 
 105. "Castro resigns as Cuban president: official media". Agence France-Presse. February 19, 2008. Retrieved February 19, 2008. [dead link]
 106. "Raul Castro named Cuban president". BBC News. February 24, 2008. Retrieved February 24, 2008. 
 107. "Byte by byte". The Economist. March 19, 2008. Retrieved April 4, 2008. 
 108. "Raúl Castro replaces top Cuban officials". The Guardian. London. March 2, 2009. Retrieved September 15, 2009. 
 109. "China View 2009-06-04: OAS plenary votes to end Cuba's exclusion". News.xinhuanet.com. June 4, 2009. Retrieved July 19, 2013. 
 110. "China View 2009-06-04: Cuba's Fidel Castro calls OAS a "U.S. Trojan horse"". News.xinhuanet.com. June 4, 2009. Retrieved July 19, 2013. 
 111. CNN: "Cuba eases travel restriction for citizens" by Ben Brumfield Archived March 4, 2016, at the Wayback Machine. October 16, 2012 |Until now, Cubans had to pay $150 for an exit visa. A resident in the country that the Cuban wanted to visit would also have to write a letter of invitation. Fees associated with the letter ran as high as $200. That's a steep price in a country where the average official monthly income is about $20.
 112. BBC: "Leaving Cuba: The difficult task of exiting the island" by Sarah Rainsford Archived December 7, 2016, at the Wayback Machine. July 12, 2012
 113. Washington Office on Latin America: "Cubans Allowed to Travel Abroad Without Exit Visas" By Geoff Thale and Clay Boggs Archived April 2, 2016, at the Wayback Machine. October 16, 2012
 114. Henken, Ted (2013). Cuba. ABC-CLIO. p. 245. ISBN 9781610690126. 
 115. "Cubans line up for the chance to leave" by Girish Gupta, USA Today, January 14, 2013
 116. PBS: "Cuba Opens Travel Abroad for Most Citizens, Eliminating Exit Visa Requirement" Archived November 28, 2016, at the Wayback Machine. January 14, 2013
 117. USA Today: "Cubans can leave, but to where and with what?" by Girish Gupta, November 11, 2012
 118. International Business Times: "Cuba's First Year Of Immigration Reform: 180,000 People Leave The Country ... And Come Back" By Patricia Rey Mallén Archived August 9, 2016, at the Wayback Machine. January 14, 2014
 119. Andrea Mitchell; Eric McClam (December 18, 2014). "Cuba Frees American Alan Gross, Held for Five Years". NBC News. 

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=క్యూబా&oldid=2179214" నుండి వెలికితీశారు