Jump to content

1817

వికీపీడియా నుండి

1817 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1814 1815 1816 - 1817 - 1818 1819 1820
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 20: రామ మోహన్ రాయ్, డేవిడ్ హేర్ లు కలకత్తాలో హిందూ కాలేజిని స్థాపించారు.
  • జూన్ 12: జర్మనీకి చెందిన కార్ల్ డ్రైస్ తొలి రూపపు సైకిలును తయారు చేసాడు.
  • సెప్టెంబరు 11: సిలోన్‌లో 1817-18 తిరుగుబాటు మొదలైంది.
  • అక్టోబరు 17: బాంబేలో హెచ్‌ఎమ్‌ఎస్ ట్రింకోమలీ ఫ్రిగేట్‌ను తయారు చేసారు. రెండు శతాబ్దాల తరువాత కూడా అది నీటిలో తేలే స్థితిలోనే ఉంది.
  • అక్టోబరు 30: సైమన్ బొలివర్ వెనెజులాలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.
  • అక్టోబరు 31: జపాన్‌లో నిన్కో చక్రవర్తి గద్దెనెక్కాడు
  • నవంబరు 5: మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మొదలైంది
  • నవంబరు 17: బ్రిటిషు వారు పూనాను స్వాధీనం చేసుకున్నారు.
  • తేదీ తెలియదు: బెంగాల్లో కలరా అంటువ్యాధి మొదలైంది. సెప్టెంబరు నాటికి ఇది కలకత్తాకు పాకింది.
  • తేదీ తెలియదు: బెంగాల్లో శ్రీరాంపూర్ కళాశాలను స్థాపించారు
  • తేదీ తెలియదు: శృంగేరి శారదా పీఠపు 32 వ జగద్గురువు 8 వ నృసింహ భారతి పీఠాన్ని అధిరోహించాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
Mangalagiri temple .. raja venktadri naidu.

తేదీ వివరాలు తెలియనివి

[మార్చు]
  • తరిగొండ వెంగమాంబ, 18వ శతాబ్దికి చెందిన భక్త కవయిత్రి, మహా యోగిని, శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు. (జ.1730)

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1817&oldid=3790030" నుండి వెలికితీశారు