1818

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1818 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1815 1816 1817 - 1818 - 1819 1820 1821
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం
  • జనవరి 1: కోరెగావ్ యుద్ధంలో బ్రిటిషు దళాలు మరాఠాలపై విజయం సాధించాయి
  • జనవరి 13: మేవారు రాజ్యానికి, ఈస్టిండియా కంపెనీకీ మధ్య మైత్రీ ఒప్పందం కుదిరింది.
  • జనవరి 6: మందేశ్వర్ ఒప్పందంతో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది.
  • ఫిబ్రవరి 10: న బ్రిటిష్ సైన్యం సతారాను స్వాధీనం చేసుకుంది
  • ఫిబ్రవరి 12: చిలీ, స్పెయిన్ ‌నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • ఏప్రిల్ 4: అమెరికా కాంగ్రెసు 13 అడ్డు చారలు, 20 నక్షత్రాలతో అమెరికా జెండాను ఆమోదించింది. దేశంలో కొత్త రాష్ట్రాలు చేరినపుడు ఒక్కో రాష్ట్రానికీ ఒక్కో నక్షత్రాన్ని చేర్చాలని కూడా తీర్మానించింది.
  • సెప్టెంబరు: సింగపూరులో ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత గవర్నరు జనరల్ లార్డ్ హేస్టింగ్స్ అనుమతి పొందేందుకు స్టాంఫోర్డ్ రాఫిల్స్ బయలుదేరాడు
  • తేదీ తెలియదు: అహ్మద్‌నగర్ జిల్లా ఏర్పడింది
  • తేదీ తెలియదు: టోంక్ జిల్లా, టోంక్ రాజ్యంగా ఏర్పడింది
  • తేదీ తెలియదు: బ్రౌన్ నిఘంటువును ముద్రించారు
  • తేదీ తెలియదు: మధ్యప్రదేశ్, ధార్ జిల్లా, బాగ్ పట్టణంలోని బాగ్ గుహలను కనుగొన్నారు
  • తేదీ తెలియదు: బ్రిటిషు ప్రభుత్వం హంఫ్రీ డేవీకి బరోనెట్ బిరుదు ఇచ్చింది.
  • తేదీ తెలియదు: జగ్గయ్యపేటలో జరిగిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి.
  • తేదీ తెలియదు: భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వం రెగ్యులేషన్ చట్టం చేసింది. దీని ప్రకారం భారత పౌరులను ఏ కారణమూ చూపకుండా ఎంతకాలమైనా ముందస్తు నిర్బంధం లోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి వచ్చింది.

జననాలు

[మార్చు]
కార్ల్ మార్క్స్

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1818&oldid=3049210" నుండి వెలికితీశారు