1816

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1816 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1813 1814 1815 - 1816 - 1817 1818 1819
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

Gjajbsuzhsjsiwkk1*64997679979797946434 96@++₹ (₹ (*572628292)

Gzjjsmd Jjzkzysshsns Hskjys znn are the best regards David sent I I Oh good night my love for i you doing this for a long time cheppu bindu porzonto out me a long time and I am Pallavi mam my name is siddik in this for me to do it in yy I am very interested in this case it is a great day ahead are the same to u and ur..... Gjajbsuzhsjsiwkk1 the best way is to be eu ueiuueiy you doing today is completed and signed by I am full of the i you have a long way

సంఘటనలు

[మార్చు]
 • ఈ సంవత్సరం మొత్తాన్నీ వేసవి లేని సంవత్సరం అని అంటారు. బీదరికపు సంవత్సరం అని కూడా అంటారు.
 • జనవరి 9: హంఫ్రీ డేవీ కనిపెట్టిన బొగ్గు గనుల భద్రతా దీపాన్ని ఇంగ్లాండు లోని హెబ్బర్న్ బొగ్గు గనిలో పరీక్షించారు [1]
 • మార్చి 1: ఇంగ్లాండుకు, నేపాలుకూ మధ్య గూర్ఖా యుద్ధం ముగిసింది.[2]
 • మార్చి 22: అమెరికాకు అక్రమంగా దఖలు పరచిన అలబామా జార్జియాల్లోని భూమిని వెనక్కి ఇచ్చేస్తానని అమెరికా క్రీక్ నేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని అమలుచేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ తిరస్కరించాడు. తరువాత ఈ వివాదాన్నే సాకుగా చూపించి నేటివ్ అమెరికనులను వాళ్ళ స్వస్థలాల నుండి వెళ్ళగొట్టే చట్టాన్ని తెచ్చాడు [3]
 • మే 8: ఫ్రాన్సులో విడాకులను నిషేధించారు. (అంతకు ముందు ఫ్రెంచి విప్లవం తరువాత దాన్ని అనుమతించారు) [4]
 • జూలై 9: దక్షిణ అమెరికా యునైటెడ్ ప్రావిన్సులు (అర్జంటైనా, బొలీవియా, ఉరుగ్వే, దక్షిణ బ్రెజిల్) స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి
 • ఆగస్టు 14: యునైటెడ్ కింగ్‌డమ్, ట్రిస్టాన్ డా కున్హాను ఆక్రమించుకుంది.
 • తేదీ తెలియదు: గంగాధర భట్టాచార్జీ బెంగాలీ భాషలో బెంగాల్ గెజిట్ ను ప్రచురించాడు.
 • తేదీ తెలియదు: మద్రాసులో మొదటి తెలుగు ముద్రణాలయాన్ని స్థాపించారు.
 • తేదీ తెలియదు: రెనే లేనెక్ స్టెతస్కోప్ కనుగొన్నాడు
 • తేదీ తెలియదు: రైలును మోయగలిగే రైలు పట్టాను తయారు చేసారు.
 • తేదీ తెలియదు: రాబర్ట్ స్టిర్లింగ్, తన స్టిర్లింగ్ ఇంజనుకు పేటెంటు పొందాడు.
 • తేదీ తెలియదు: టైపురైటర్లను తయారుచేసే రెమింగ్టన్ అండ్ సన్స్ కంపెనీని స్థాపించారు

జననాలు

[మార్చు]
కోరాడ రామచంద్రశాస్త్రి

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Thompson, Roy (2004). Thunder Underground: Northumberland mining disasters, 1815-1865. Ashbourne: Landmark. p. 121. ISBN 9781843061694. Retrieved 2013-01-08.
 2. K. L. Pradhan, Thapa Politics in Nepal: With Special Reference to Bhim Sen Thapa, 1806-1839 (Concept Publishing, 2012) p110
 3. Kenneth J. Hagan and Ian J. Bickerton, Unintended Consequences: The United States at War (Reaktion Books, 2007) p48
 4. Counter, Andrew J. (2016). The Amorous Restoration: Love, Sex, and Politics in Early Nineteenth-Century France. Oxford University Press. p. 47.
"https://te.wikipedia.org/w/index.php?title=1816&oldid=3049207" నుండి వెలికితీశారు