1819

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1819 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1816 1817 1818 - 1819 - 1820 1821 1822
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

 • జనవరి 29: థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
 • ఏప్రిల్ 6జూన్ 21: బానసలను తీఓసుకెళ్ళే ఫ్రెంచి ఓడ లే రెడ్యూర్ పశ్చిమ ఆఫ్రికా నుండి గ్వాడలోప్ కు ప్రయాణం చేస్తూండగా ఓడలో బానిసలు చాలామందికి కళ్ళు పోయాయి. 30 మంది బానిసలను సముద్రం లోకి తోసేసారు.[1]
 • మే 22: ఎస్‌ఎస్ సవానా ఓడ అమెరికా లోని జార్జియా నుండి బయలుదేరి జూన్ 20న ఇంగ్లాండు చేరింది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన తొలి ఆవిరి ఓడ ఇది.
 • జూన్ 16: కచ్ రాన్ భూకంపంలో 1,543 మంది మరణించారు. ఈ భుకంపం వలన భూమి పైకి ఉబికి వచ్చి, 80 -150 కి.మీ.. పొడవైన 6 మీ. ఎత్తున్న కట్ట ఏర్పడింది. దీన్ని అల్లా బండ్ (దేవుడి ఆనకట్ట) అంటారు.
 • జూలై 1: జర్మను ఖగోళవేత్త యోహన్ జార్జ్ ట్రాలెస్, గ్రేట్ కామెట్ ఆఫ్ 1819 తోకచుక్కను కనుగొన్నాడు.[2]
 • అక్టోబరు 13: కచ్ రాజాకు ఈస్టిండియా కంపెనీకీ కుదిరిన ఒప్పందం ప్రకారం కచ్ రాజ్యం కంపెనీ హస్తగతమైంది
 • నవంబరు 2: బర్మా చక్రవర్తిగా బాగ్యీడా పట్టాభిషేకం జరిగింది.
 • డిసెంబరు 17: సైమన్ బొలివర్ అధ్యక్షుడిగా గ్రాన్ కొలంబియా లాంచనంగా ఏర్పాటైంది
 • తేదీ తెలియదు: అస్సామీ భాషలో బైబిలు ప్రచురించడంతో అస్సామీ భాషలో ఆధునిక ప్రచురణా యుగం మొదలైంది.
 • తేదీ తెలియదు: రావిపాటి గురుమూర్తి రచించిన "ద్వాత్రింశతి సాలభంజికలు", "విక్రమార్కుని కథలు" ప్రచురితమయ్యాయి.

జననాలు[మార్చు]

విక్టోరియా మహారాణి

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Western Africa". The Missionary Register. London: Church Missionary Society. 9: 284–5. July 1821.
 2. Dometa Wiegand Brothers, The Romantic Imagination and Astronomy: On All Sides Infinity (Springer, 2015) p. 127
"https://te.wikipedia.org/w/index.php?title=1819&oldid=2982966" నుండి వెలికితీశారు