జేమ్స్ వాట్
స్వరూపం
| జేమ్స్ వాట్ | |
|---|---|
జేమ్స్ వాట్ (1736-1819) చిత్రం - కార్ల్ ఫ్రెడరిక్ వోన్ బ్రెడా. | |
| జననం | 1736 జనవరి 19 గ్రీనాక్, రెన్‌ఫ్ర్యూషైర్, స్కాట్లాండ్ |
| మరణం | 1819 ఆగస్టు 25 [1] హాండ్స్‌వర్త్, స్టాఫర్డ్ షైర్, ఇంగ్లాండు |
| నివాసం | ఇంగ్లాండు |
| జాతీయత | బ్రిటిష్ |
| రంగములు | ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు |
| వృత్తిసంస్థలు | గ్లాస్గో విశ్వవిద్యాలయం బౌల్టన్, వాట్ |
| ప్రసిద్ధి | ఆవిరి యంత్రం |
జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819[1]) ఒక స్కాటిష్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ, గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది
ఇవీ చూడండి
[మార్చు]- 2008 యూరప్ టేలర్.
- వాట్ ఆవిరి యంత్రం
- సెంట్రిఫ్యూగల్ గవర్నర్
- ఇండికేటర్ డయాగ్రం
- వాట్స్ లింకేజ్
- పారలల్ మోషన్
- సన్ అండ్ ప్లానెట్ గేర్
మూలాలు
[మార్చు]ఇతర పఠనాలు
[మార్చు]- Jennifer Tann, Watt, James (1736–1819), Oxford Dictionary of National Biography, Oxford University Press, Sept 2004; online edn, May 2007, accessed 5 April 2008
- Dickenson, H. W., James Watt: Craftsman and Engineer Cambridge University Press (1935).
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో James Wattకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- James Watt by Andrew Carnegie (1905)
- James Watt by Thomas H. Marshall (1925)
- Archives of Soho Archived 2009-07-09 at the Wayback Machine at Birmingham Central Library.
- BBC History: James Watt
- Revolutionary Players website
వర్గాలు:
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1736 జననాలు
- 1819 మరణాలు
- స్కాట్లాండ్
- శాస్త్రవేత్తలు