అక్టోబర్ 31

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అక్టోబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరము లో 305వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2015


సంఘటనలు[మార్చు]

 • 1840 - మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci),భారత దేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు.
 • 1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు.
 • 2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.
 • 2000: డిసెంబర్ 22ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

 • 1974: మాచిరాజు దేవీప్రసాద్,వీరిది "వికట కవిత్వం" అని ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నారు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించారు
 • 1984: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
 • 1984 - వానమామలై వరదాచార్యులు తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత/[జ.1912]
 • 1990: ఎం. ఎల్. వసంతకుమారి,కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని
 • 2003 - అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు[1][2] మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. [జ.1914]
 • 2004: కొమ్మూరి వేణుగోపాలరావు, ప్రసిద్ధిచెందిన తెలుగు నవలా రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిద్ధుడు/[జ. 1935]
 • 2005: మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని పి.లీల [జ.1934]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


అక్టోబర్ 30 - నవంబర్ 1 - సెప్టెంబర్ 30 - నవంబర్ 30 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=అక్టోబర్_31&oldid=1348505" నుండి వెలికితీశారు