1840
స్వరూపం
1840 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1837 1838 1839 - 1840 - 1841 1842 1843 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 15, బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన
- అక్టోబర్ 15: మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల, ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూలుగా ప్రారంభమైంది
జననాలు
[మార్చు]- జనవరి 1: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
- కొల్లూరు కామశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు
- ప్రతాప్ చంద్ర ముజుందార్, బ్రహ్మ సమాజము సభ్యుడు,