Jump to content

హాలోవీన్

వికీపీడియా నుండి

హాలోవీన్ అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 130కి పైగా దేశాలలో అక్టోబరు 31న జరుపుకునే పండగ. ఈ పండగ సందర్భంగా చనిపోయిన సాధువులు (సెయింట్స్), అమర జీవులు దగ్గరి బంధువులు మొదలైన వారిని గుర్తు చేసుకుంటారు.[1][2][3][4] ప్రాచుర్య సంస్కృతిలో భయాన్ని ఉత్సవంగా చేసుకునే పండగ ఇది.

చరిత్ర

[మార్చు]

హాలోవీన్ పండగ క్రైస్తవ మత విశ్వాసాలు, పద్ధతుల నుంచి పుట్టిందని భావిస్తారు. హాలోవీన్ అనే ఆంగ్లపదం ఆల్ హాలోస్ ఈవ్ అనే పండగ పేరు నుంచి వచ్చింది. ఈ పండగ ప్రతి సంవత్సరం నవంబరు 1 న జరుపుకునే ఆల్ సెయింట్స్ డే, 2 న జరుపుకునే ఆల్ సోల్స్ డే కి ముందుగా జరుపుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. Hughes, Rebekkah (29 October 2014). "Happy Hallowe'en Surrey!" (PDF). The Stag. University of Surrey. p. 1. Archived from the original (PDF) on 19 November 2015. Retrieved 31 October 2015. Halloween or Hallowe'en, is the yearly celebration on October 31st that signifies the first day of Allhallowtide, being the time to remember the dead, including martyrs, saints and all faithful departed Christians.
  2. Davis, Kenneth C. (29 December 2009). Don't Know Much About Mythology: Everything You Need to Know About the Greatest Stories in Human History but Never Learned (in ఇంగ్లీష్). HarperCollins. p. 231. ISBN 978-0-06-192575-7.
  3. "All Faithful Departed, Commemoration of". Archived from the original on 1 November 2022. Retrieved 1 November 2022.
  4. "The Commemoration of All the Faithful Departed (All Souls' Day) - November 02, 2021 - Liturgical Calendar". Catholic Culture. Archived from the original on 1 November 2022. Retrieved 1 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=హాలోవీన్&oldid=4343707" నుండి వెలికితీశారు