మార్చి 30
స్వరూపం
మార్చి 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 89వ రోజు (లీపు సంవత్సరములో 90వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1842: ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
- 1867: అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
- 1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.
జననాలు
[మార్చు]- 1906: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (మ.1965)
- 1908: దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
- 1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013)
- 1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
- 1943: జిత్ మోహన్ మిత్ర , తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు.
- 1948: కన్నడ ప్రభాకర్ , దక్షిణ భారతీయ భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా ప్రతినాయకుడు .(మ.2001)
- 1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.
- 1983: నితిన్, తెలుగు సినిమా నటుడు .
మరణాలు
[మార్చు]- 1949: దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (జ.1909)
- 1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
- 2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930)
- 2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)
- 2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)
- 2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ (ఎం) సీనియర్ నాయకురాలు.
- 2023: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (జ. 1950)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- 2006:ఉగాది, తెలుగు సంవత్సరాది.వ్యయ నామ సంవత్సర ప్రారంభం.
- ప్రపంచ ఇడ్లీ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-14 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 30
మార్చి 29 - మార్చి 31 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |