వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 30
స్వరూపం
- 1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
- 1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
- 1908 : భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994). (చిత్రంలో)
- 1935 : తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
- 1983 : భారతీయ నటుడు నితిన్ జననం.
- 2002 : హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షి మరణం (జ. 1930)
- 2005 : భారతదేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).
- 2011 : తెలుగు సినిమా హాస్యనటుడు, ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945).