2002
స్వరూపం
2002 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- మే 9: భారత లోక్సభ స్పీకర్గా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు.
- మే 31: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
- జూలై 1: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అమలులోనికి వచ్చింది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవిని చేపట్టాడు.
- సెప్టెంబర్ 29: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్లో ప్రారంభమయ్యాయి.
- జూన్ 12: బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రారంభం.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 3: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
- జనవరి 7: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- జనవరి 27: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
- ఫిబ్రవరి 3: కె. చక్రవర్తి, ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
- ఫిబ్రవరి 27: బియ్యాల జనార్ధన్రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955)
- మార్చి 4: కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
- మార్చి 3: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్. (జ. 1951)
- మార్చి 11: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 7: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)
- మే 22: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
- మే 30: ఎం. ఎన్. పాస్సే, భారతీయ వైద్యుడు, రుమాటాలజిస్ట్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1934)
- జూన్ 7: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1912)
- జూన్ 8: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
- జూన్ 12: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939)
- జూలై 1: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)
- జూలై 2: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933)
- జూలై 27: కృష్ణకాంత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. జ.1927)
- ఆగష్టు 17: ఋష్యేంద్రమణి, అలనాటి నటి.
- ఆగష్టు 27: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911)
- సెప్టెంబర్ 1: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
- అక్టోబర్ 21: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920)
- నవంబర్ 13: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
- డిసెంబర్ 1: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924)
- డిసెంబరు 8: భగవాన్, చిత్రకారుడు. (జ.1939)
- : ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (జ.1909)